Jump to content

ఎవడైతే నాకేంటి

వికీపీడియా నుండి
(ఎవడైతేనాకేంటి నుండి దారిమార్పు చెందింది)
ఎవడైతేనాకేంటి
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం వి. సముద్ర
నిర్మాణం సామా చంద్రశేఖర్‌రెడ్డి, శివాత్మిక, శివాని
రచన పరుచూరి బ్రదర్స్‌
తారాగణం రాజశేఖర్‌,
సంవృత సునీల్,
రఘువరన్‌,
గిరిబాబు,
దేవరాజ్,
చక్రి,
భానుచందర్‌,
భరత్ రెడ్డి,
కళాభవన్‌ మణి,
కృష్ణభగవాన్‌,
పృథ్వీ,
అన్నపూర్ణ,
ఝాన్సీ,
ప్రభావతి,
సంధ్య,
శివపార్వతి,
కాదంబరి కిరణ్,
ముమైత్‌ఖాన్
సంగీతం చిన్నా
గీతరచన గురుచరణ్‌, అనంతశ్రీరామ్‌
ఛాయాగ్రహణం మధు ఎ. నాయుడు
కళ రమణ వంక
నిర్మాణ సంస్థ ‌‌కౌశిక్‌ మూవీస్‌
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఎవడైతే నాకేంటి, 2007లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇది ఒక విజయనంతమైన సినిమాగా భావింపబడుతుంది. ఈ సినిమా విడుదలైన సమయంలోనే జీవిత, రాజశేఖర్‌లకు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు బలపడడం, చిరంజీవి పెట్టబోతున్న పార్టీ గురించి విభేదాలు వ్యక్తీకరించడం జరిగింది.

ఈ సినిమాను తమిళంలో "ఉడంబు ఎప్పడి ఇరుక్కు" అనే పేరుతో డబ్ చేశారు.

తారాగణం

[మార్చు]
  • రాజశేఖర్_మేజర్/హోం మంత్రి సూర్య
  • సంవృత సునీల్_ప్రియ
  • రఘువరన్_విద్యాశాఖ మంత్రి బాలగంగాధర్
  • ఎర్రా గిరిబాబు_ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
  • దేవరాజ్_చక్రవర్తి
  • చక్రి_బుల్లబ్బాయ్
  • భానుచందర్_పోలీస్ ఆఫీసర్
  • భరత్ రెడ్డి_ఈవ్ టీజర్
  • కళాభవన్ మణి_దేవులపల్లి నటరాజ కాళిదాసు
  • కృష్ణభగవాన్_పి. కె బాబు
  • పృధ్వీ రాజ్ _విద్యుత్ శాఖ మంత్రి
  • అన్నపూర్ణ_సూర్య తల్లి
  • ఝాన్సీ_మీనా బి గంగాధర్
  • ప్రభావతి
  • శివపార్వతి
  • సంధ్య
  • కాదంబరి కిరణ్_మంత్రి
  • ముమైత్ ఖాన్ _ఇనస్పెక్టర్ మైసమ్మ
  • సుబ్బరాజు_సుబ్బు
  • పరుచూరి వెంకటేశ్వరరావు_హెడ్ కానిస్టేబుల్
  • రఘుబాబు: పిడికిల పెంటయ్య దొర
  • బాబూ మోహన్_యం.ఎల్.ఎ
  • కోట శ్రీనివాసరావు_ఆంధ్రప్రదేశ్ గవర్నర్
  • గుండు హనుమంతరావు_ముఖ్యమంత్రి పి.ఎ.
  • గుండు సుదర్శన్_లాయర్
  • టార్జాన్_టార్జాన్
  • కళ్ళు చిదంబరం
  • నర్సింగ్ యాదవ్_నర్సింగ్
  • సూర్య_మున్సిపల్ కమిషనర్ .

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: వి.సముద్ర
  • రచన: పరుచూరి బ్రదర్స్
  • సంగీతం: చిన్నా
  • పాటలు: గురుచరణ్, అనంత్ శ్రీరామ్
  • నేపథ్య గాయకులు: సుచిత్ర, నవీన్, సాధన సర్గం, ఉదిత్ నారాయణ్, కె.ఎస్.చిత్ర, కార్తీక్, మనో
  • ఛాయ గ్రహణం: మధు ఎ నాయుడు
  • కళ: రమణ వంక
  • నిర్మాతలు: సామా చంద్రశేఖరరెడ్డి , శివాత్మిక, శివాని
  • నిర్మాణ సంస్థ: కౌశిక్ మూవీస్
  • విడుదల:09:02:2007.

పాటల జాబితా

[మార్చు]

1: ఎవడైతే, గానం.నవీన్

2: తప్పదుర, గానం.సుచిత్ర

3: మందన, గానం.సాధనా సర్గం, ఉదిత్ నారాయణ్

4: ఏదో, గానం.కె.ఎస్.చిత్ర, కార్తీక్

5: సైనికుడే, గానం.మనో