దేవరాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవరాజ్
జననం (1953-09-20) 1953 సెప్టెంబరు 20 (వయస్సు: 66  సంవత్సరాలు)
బానసవాడి, బెంగళూరు
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు1986–ప్రస్తుతం
జీవిత భాగస్వామిచంద్రలేఖ[1]
పిల్లలుప్రజ్వల్ దేవరాజ్
ప్రణాం దేవరాజ్
తల్లిదండ్రులు
  • రామచంద్రప్ప (తండ్రి)
  • కృష్ణమ్మ (తల్లి)

దేవరాజ్ (జ. 1953 సెప్టెంబరు 20) ఒక దక్షిణ భారతీయ సినీ, నాటక రంగ కళాకారుడు. ఎక్కువగా కన్నడ సినిమాల్లో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా విభిన్నమైన పాత్రలు పోషించాడు. తమిళ, తెలుగు చిత్రాల్లో కూడా నటించాడు.

బాల్యం[మార్చు]

దేవరాజ్ 1953 సెప్టెంబరు 20 న బెంగుళూరులోని లింగరాజపురం అనే ప్రాంతంలో రామచంద్రప్ప, కృష్ణమ్మ దంపతులకు జన్మించాడు.

తెలుగు సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Nina C George. "Long-lasting love". Deccanherald. Retrieved 12 June 2012. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=దేవరాజ్&oldid=2881429" నుండి వెలికితీశారు