నేటి సిద్ధార్థ
Appearance
నేటి సిద్ధార్థ | |
---|---|
దర్శకత్వం | క్రాంతి కుమార్ |
రచన | సత్యానంద్ (మాటలు) |
నిర్మాత | క్రాంతి కుమార్ |
తారాగణం | కృష్ణంరాజు అక్కినేని నాగార్జున శోభన ఆయేషా జుల్కా |
ఛాయాగ్రహణం | పి. ఎస్. ప్రకాష్ |
కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | లక్ష్మీకాంత్-ప్యారేలాల్ |
నిర్మాణ సంస్థ | క్రాంతి చిత్ర |
విడుదల తేదీ | 15 జూన్ 1990 |
సినిమా నిడివి | 142 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నేటి సిద్ధార్థ 1990 లో క్రాంతి కుమార్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం.[1] ఇందులో కృష్ణంరాజు, అక్కినేని నాగార్జున, ఆయేషా జుల్కా, శోభన ముఖ్యపాత్రలు పోషించారు.
తారాగణం
[మార్చు]- అక్కినేని నాగార్జున
- కృష్ణంరాజు
- శోభన
- ఆయేషా జుల్కా
- జె. డి. చక్రవర్తి
- కన్నడ ప్రభాకర్
- శరత్ బాబు
- ప్రదీప్ శక్తి
- దేవరాజ్
- చారుహాసన్
- త్యాగరాజు
- పి. ఎల్. నారాయణ
- సుత్తివేలు
- పొట్టి ప్రసాద్
- వడివుక్కరస్
- తార
- శ్రీలక్ష్మి
- రాజ్యలక్ష్మి.
పాటలు
[మార్చు]ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత ద్వయం లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత దర్శకత్వం వహించారు.
ఈచిత్రంలోని పాటలను వేటూరి సుందర రామమూర్తి రచన చేసినారు .
- ఓసి మనసా నీకు తెలుసా (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి)
- కొండల్లో బడా ఓ కోనల్లో ఓ - ఎస్.పి. బాలు,ఎస్. జానకి బృందం
- చుమ్మా కొట్టి పోతానమ్మా - ఎస్.పి. బాలు, కవితా కృష్ణమూర్తి
- నీవే కదా నా స్వీట్ ఫిగర్ నీ కౌగిలి - ఎస్.పి. బాలు, కవితా కృష్ణమూర్తి
- ప్రేమ కధ మొదలిడితే - ఎస్.పి. బాలు, కవితా కృష్ణమూర్తి
మూలాలు
[మార్చు]- ↑ "నేటి సిద్ధార్ధ". bharat-movies.com. Archived from the original on 2 నవంబరు 2017. Retrieved 22 December 2017.