ఆయేషా జుల్కా
Jump to navigation
Jump to search
ఆయేషా జుల్కా | |
---|---|
జననం | ఆయేషా జుల్కా 1972 జూలై 28[1][2] Srinagar, Jammu and Kashmir, India |
వృత్తి | Film actress, entrepreneur |
క్రియాశీల సంవత్సరాలు | 1983–2010 2018–present |
జీవిత భాగస్వామి | Sameer Vashi[3] |
ఆయేషా జుల్కా (జ.1972 జూలై 28) భారతీయ సినిమా నటి. ఆమె ఎక్కువగా హిందీ సినిమాలలో నటించింది. ఒరియా, కన్నడ, తెలుగు చిత్రాలలో కూడా నటించింది.[4]
జీవిత విశేషాలు
[మార్చు]ఆమె సినిమా ప్రస్థానాన్ని కుర్బాన్ (1991) తో ప్రారంభించి, జో జీతా వహీ సికందర్ (1992), ఖిలాడీ (1992), మెహెర్బాన్ (1993), దలాల్ (1993), బల్మా (1993), వక్త్ హమారా హై (1993), రంగ్ (1993), సంగం (1993 film), జై కిషన్ (1994), మాసూమ్ (1996) చిత్రాలలో నటించింది. ఆమె ఆషా పేరుతో ఒకే ఒక తెలుగు చిత్రంలో నటించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె తండ్రి ఇందెర్ కుమార్ జుల్కా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్. ఆమె సమీర్ వాషిని వివాహమాడింది.[3]
ఆయేషా జుల్కా నటించిన తెలుగు చిత్రాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Dailybhaskar.com (28 July 2015). "Remember Ayesha Jhulka? Here's what made her famous and infamous!". Retrieved 14 May 2017.
- ↑ iluvcinema.in. "Happy Birthday Ayesha Jhulka!!". Archived from the original on 6 March 2015. Retrieved 14 May 2017.
- ↑ 3.0 3.1 "Retiring at the peak of my career was a right choice: Ayesha Jhulka". Hindustan Times. Archived from the original on 17 ఏప్రిల్ 2014. Retrieved 21 March 2015.
- ↑ Bharati Dubey. "Catfight! - The Times of India". Timesofindia.indiatimes.com. Retrieved 21 March 2015.
బాహ్య లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Ayesha Jhulkaకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆయేషా జుల్కా పేజీ