లక్ష్మీకాంత్-ప్యారేలాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లక్ష్మీకాంత్-ప్యారేలాల్ ప్రముఖ హిందీ సంగీత దర్శకుల ద్వయం. వీరి అసలు పేర్లు లక్ష్మీకాంత్ శాంతారాం కుడాల్కర్ (1937 జననం-1998 మరణం) మరియు ప్యారేలాల్ రాంప్రసాద్ శర్మ (1940 జననం). వీరిద్దరూ అనేక జనరంజక పాటలకు సంగీతాన్ని ఆందించారు.

బయటి లింకులు[మార్చు]