20వ శతాబ్దం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
'20వ శతాబ్దం '
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం ఆర్.వి.విజయకుమార్
తారాగణం సుమన్,
సుమన్ రంగనాథన్,
లిస్సి,
డబ్బింగ్ జానకి,
కైకాల సత్యనారాయణ
సంగీతం జె.వి.రాఘవులు
గీతరచన సి.నారాయణరెడ్డి
నిర్మాణ సంస్థ సాయిరాం ఫిల్మ్స్
భాష తెలుగు

20వ శతాబ్దం 1990లో విడుదలైన తెలుగు చిత్రం. సుమన్ తల్వార్, సుమన్ రంగనాథన్, లిజి ప్రధాన తారాగణం. అమ్మను మించిన దైవమున్నదా అనే పాట ఈ చిత్రం లోనిదే.*'మాతృ దినోత్సవం' వచ్చిందంటే '20వ శతాబ్దం' చిత్రం లోని 'అమ్మను మించి దైవమున్నదా' పాట టీవీల్లో కచ్చితంగా వస్తుంది. అందులో సుమన్ తల్వార్ కి తల్లిగా డబ్బింగ్ జానకి చేసిన పాత్రకి మంచి పేరొచ్చింది.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  • అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా (పొలిశెట్టి లింగయ్య)
  • 20 వ శతాబ్దం
  • కాలిన మనసుతో
  • నాప్రేమ నవపారిజాతం
  • అమ్మను మించి (విషాదం)

బయటి లంకెలు[మార్చు]