20వ శతాబ్దం (సినిమా)
స్వరూపం
(20వ శతాబ్దం నుండి దారిమార్పు చెందింది)
'20వ శతాబ్దం ' (1990 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
నిర్మాణం | ఆర్.వి.విజయకుమార్ |
తారాగణం | సుమన్, సుమన్ రంగనాథన్, లిస్సి, డబ్బింగ్ జానకి, కైకాల సత్యనారాయణ |
సంగీతం | జె.వి.రాఘవులు |
గీతరచన | సి.నారాయణరెడ్డి |
నిర్మాణ సంస్థ | సాయిరాం ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
20వ శతాబ్దం 1990లో విడుదలైన తెలుగు చిత్రం. సుమన్ తల్వార్, సుమన్ రంగనాథన్, లిజి ప్రధాన తారాగణం. అమ్మను మించిన దైవమున్నదా అనే పాట ఈ చిత్రం లోనిదే.*'మాతృ దినోత్సవం' వచ్చిందంటే '20వ శతాబ్దం' చిత్రం లోని 'అమ్మను మించి దైవమున్నదా' పాట టీవీల్లో కచ్చితంగా వస్తుంది. అందులో సుమన్ తల్వార్ కి తల్లిగా డబ్బింగ్ జానకి చేసిన పాత్రకి మంచి పేరొచ్చింది.
నటవర్గం
[మార్చు]- సుమన్ తల్వార్
- సుమన్ రంగనాథన్
- లిస్సి
- దేవరాజ్
- బాబు మోహన్
- గోపి
- రాధాకృష్ణ
- మాణిక్
- అశోక్ కుమార్
- తిలక్
- కైకాల సత్యనారాయణ
- రామచంద్రరావు
- డబ్బింగ్ జానకి
- శకుంతల
- సంధ్య
- మాస్టర్ విజయ్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు : కోడి రామకృష్ణ
- చిత్రానువాదం : కోడి రామకృష్ణ
- సంభాషణలు : గణేశ్ పాత్రో
- గేయ రచన : సి.నారాయణరెడ్డి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
- సంగీతం : జె.వి.రాఘవులు
- కళ : సూర్య
- కూర్పు : ఎన్.కృష్ణారెడ్డి
పాటలు
[మార్చు]- అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా (పొలిశెట్టి లింగయ్య)
- 20 వ శతాబ్దం
- కాలిన మనసుతో
- నాప్రేమ నవపారిజాతం
- అమ్మను మించి (విషాదం)