ధ్వని (1994 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధ్వని
సినిమా పోస్టర్
దర్శకత్వంవి.సోమశేఖర్
రచనఎస్.పి.రాజా
స్క్రీన్ ప్లేవి.సోమశేఖర్
నిర్మాతశ్రీరామకృష్ణ
తారాగణందేవరాజ్, శృతి
ఛాయాగ్రహణంహెచ్.జి.రాజు
కూర్పుఎన్.ఎం.విక్టర్, బాల్ జి.యాదవ్
సంగీతంహంసలేఖ
నిర్మాణ
సంస్థ
సౌభాగ్య ఆర్ట్ ఫిలిమ్స్
విడుదల తేదీ
1994 డిసెంబరు 30 (1994-12-30)
దేశం భారతదేశం
భాషతెలుగు

ధ్వని వి.సోమశేఖర్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు డబ్బింగ్ సినిమా. ఈ హారర్, మిస్టరీ సినిమాకు 1991లో విడుదలైన చిత్రలేఖ అనే కన్నడ చలనచిత్రం మూలం. తెలుగులో ఈ సినిమా 1994, డిసెంబరు 30వ తేదీన రిలీజయ్యింది.[1]

నటీనటులు[2][మార్చు]

 • దేవరాజ్
 • శృతి
 • ప్రమీలా జోషి
 • దొడ్డన్న
 • సుధీర్
 • సుందర్ రాజ్
 • రమేష్ భట్
 • కీర్తి
 • అవినాష్
 • మను
 • సదాశివ బ్రహ్మవర్
 • సిహి కహి చంద్రు
 • కె.ఎం.రత్నాకర్
 • బి.ఎస్.శంకర్
 • ఎం.ఎస్.కారంత్
 • సరిగమ విజి
 • కునిగల్ వసంత్ కుమార్
 • కునిగల్ రామనాథ్
 • అశ్వత్థ నారాయణ
 • శని మహదేవప్ప
 • విశ్వనాథ్ గంగూరు
 • హెసరఘట్ట చంద్రశేఖర్
 • ధరణీధర్
 • సంపంగి
 • మైకో సీతారాం
 • లక్ష్మణ్
 • భాగ్యశ్రీ
 • హేమలత
 • సరోజ శ్రీశైల
 • ఆశా

సాంకేతికవర్గం[2][మార్చు]

పాటలు[మార్చు]

పాట గాయకులు రచన
"అంబరాన్ని చేరుకున్న" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సిరివెన్నెల
"వెలుగన్నదే" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
"నరజాతిలోన" చిత్ర బృందం
"ఓ మందాకినీ" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"నీదు చరణం" చిత్ర భారతీబాబు

మూలాలు[మార్చు]

 1. వెబ్ మాస్టర్. "Dwani (V. Somasekhar) 1994". ఇండియన్ సినిమా. Retrieved 30 October 2022.
 2. 2.0 2.1 వెబ్ మాస్టర్. "Chithralekha (ಚಿತ್ರಲೇಖ)". చిలోక. Retrieved 30 October 2022.