హంసలేఖ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Hamsalekha
వ్యక్తిగత సమాచారం
స్థానిక పేరుಡಾ.ಹಂಸಲೇಖ
జన్మ నామంగంగరాజు
మూలంమైసూరు, కర్ణాటక
సంగీత శైలిFilm score
Soundtrack
Theatre
World music
వృత్తిసినీ సంగీత దర్శకుడు, వాయిద్యకారుడు, గేయరచయిత, రచయిత
వాయిద్యాలుకీబోర్డు, గాత్రం, గిటారు, పియానో, హార్మోనియం, నాదవాద్యాలు
క్రియాశీల కాలం1981–ప్రస్తుతం

హంసలేఖ సినీ సంగీతదర్శకుడు, పాటల రచయిత. ఈయన దక్షిణ భారత సినిమాలకు, ప్రత్యేకించి కన్నడ సినిమాలకు పని చేస్తారు. 1980లలో ఈయన తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈయన కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే, సంభాషణలు, నేపథ్య సంగీతం కూడా అందించారు. దాదాపు 375 సినిమాలకు పైగా సంగీతమందించారు. 3500 కి పైగా పాటలు రాశాడు.[1]

హంసలేఖకు నాదబ్రహ్మ అనే బిరుదు ఉంది,[2] యువతరాన్ని ఆకట్టుకునేలా పాటలను వ్రాసి, సంగీతమివ్వడం ఈయన ప్రత్యేకత. సినిమా పంథాకు ఆనుగుణంగా జానపద, పాశ్చాత్య బాణీలను అందించడంలో సమర్ధుడు. ఎందరో గాయనీగాయకులను, రచయితలనూ, సంగీతదర్శకులనూ ఈయన సినిమా పరిశ్రమకు పరిచయం చేసారు.

జీవితం

[మార్చు]

హంసలేఖ అసలు పేరు గంగరాజు.[1]

సినిమా రంగం

[మార్చు]

ముత్యమంత ముద్దు సినిమా సంగీత దర్శకులు వీరేగా......

ఇతడు సంగీత దర్శకత్వం వహించిన తెలుగు సినిమాలు:

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Hamsalekha: I learnt my art from folk balladeers". Deccan Herald (in ఇంగ్లీష్). 2020-10-23. Retrieved 2021-01-20.
  2. "Premaloka". The Times of India (in ఇంగ్లీష్). 2020-06-23. Retrieved 2021-01-20.
"https://te.wikipedia.org/w/index.php?title=హంసలేఖ&oldid=4079669" నుండి వెలికితీశారు