నీలాంబరి
Jump to navigation
Jump to search
నీలాంబరి (2002 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సూర్య |
---|---|
కథ | సునీల్ పరమేశ్వర్ |
తారాగణం | రమ్యకృష్ణ,ప్రేమ, తార, అర్చన, చారులత, సుమన్, రంగనాథ్, దేవరాజ్, చారుహాసన్ |
సంగీతం | రాజేష్ రామనాథ్ |
గీతరచన | వెన్నెలకంటి |
సంభాషణలు | వెన్నెలకంటి |
నిర్మాణ సంస్థ | ప్రకాష్ స్టూడియోస్ |
భాష | తెలుగు |
నీలాంబరి అదే పేరుతో ఉన్న ఒక కన్నడ హారర్ సినిమాకు తెలుగు డబ్బింగ్. ఈ చిత్రం 2002లో విడుదలయ్యింది. తెలుగు సినిమాకు వెన్నెలకంటి పాటలు, మాటలు వ్రాశాడు.
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: సూర్య
- కథ: సునీల్ పరమేశ్వర్
- మాటలు: వెన్నెలకంటి
- పాటలు: వెన్నెలకంటి
- సంగీతం: రాజేష్ రామనాథ్
- ఛాయాగ్రహణం: కృష్ణకుమార్
- కళ: హెచ్.మూర్తి
- నృత్యాలు: సంపత్
- కూర్పు: రవి, దాము
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకుడు(లు) | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "ఈ జగమే ఈ జగమే ఈ జగమే ఆగెను ననుచూసి" | వెన్నెలకంటి | రాజేష్ రామనాథ్ | చిత్ర | |
2. | "దిందినక్కుదినా దుర్గమ్మా ఈ బుల్లెమ్మా బుల్లోడికి తగని సిగ్గమ్మా" | వెన్నెలకంటి | రాజేష్ రామనాథ్ | శివ కాకాని, నిత్య సంతోషిణి కోరస్ | |
3. | "మల్లియల మనసింక పలికించవా" | వెన్నెలకంటి | రాజేష్ రామనాథ్ | ఉష కోరస్ | |
4. | "బ్యూటీ వుంది మన ముందే డ్యూటీ వుంది పద మందే" | వెన్నెలకంటి | రాజేష్ రామనాథ్ | కౌసల్య కోరస్ | |
5. | "అయిగిరి నందిని నందిత మేదిని విశ్వవినోదిని నందనుతే" | రాజేష్ రామనాథ్ | కోరస్ |
మూలాలు
[మార్చు]- ↑ సంపాదకుడు (1 March 2002). "నీలాంబరి పాటల పుస్తకం". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (11): సెంటర్ స్ప్రెడ్. Retrieved 24 May 2018.