శ్రావణమాసం (సినిమా)
Jump to navigation
Jump to search
శ్రావణమాసం (2005 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పోసాని కృష్ణమురళి |
---|---|
తారాగణం | నందమూరి హరికృష్ణ, భానుప్రియ, బ్రహ్మానందం |
విడుదల తేదీ | 26 ఫిబ్రవరి 2005 |
నిడివి | 150 నిమిషాలు |
భాష | తెలుగు |
పెట్టుబడి | 2.5 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
శ్రావణ మాసం 2005 ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు సినిమా. యు.పి. సినిమా లైన్స్ పతాకంపై ఈ సినిమాను పోసాని కృష్ణమురళి స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఘట్టమనేని కృష్ణ, హరికృష్ణ, సుమన్ లు ప్రధాన తారాగణంగా నటించగా వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- ఘట్టమెనేని కృష్ణ
- హరి కృష్ణ
- కార్తికేయ
- కృష్ణ భగవాన్
- కొణిదెల నాగేంద్రబాబు
- సుమన్
- కోట శ్రీనివాసరావు
- పోసాని కృష్ణ మురళి
- తనికెళ్ళ భరణి
- ఎ. వి. ఎస్
- చలపతిరావు తమ్మారెడ్డి
- బాబు మోహన్
- బ్రహ్మానందం
- ఆలీ (నటుడు)
- పీలా కాశీ మల్లికార్జునరావు
- ఎం. ఎస్. నారాయణ
- ఎల్. బి. శ్రీరామ్
- వేణుమాధవ్
- సునీల్
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- కొండవలస లక్ష్మణరావు
- గోకిన రామారావు
- గిరిబాబు
- మాడా వెంకటేశ్వరరావు
- విజయనిర్మల
- భానుప్రియ
- గజాలా
- కల్యాణి
- తెలంగాణ శకుంతల
- జయలలిత
- ఝాన్సీ
- శివపార్వతి
- సన
- హేమ
పాటల జాబితా
[మార్చు]తెలుగు వారి పెండ్లి , రచన: వెనిగళ్ళ రాంబాబు, వి.శ్రీనివాస్ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,మాళవిక
సైదులా , రచన: రాజకుమార్ , గానం.కౌసల్య
హై హైలెస్సా , రచన:రాజ్ కుమార్ , వి.శ్రీనివాస్ , ఆంగ్రోత్ భీమా , గానం.మాలతి
చినుకు చినుకు, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , కె వి మహదేవన్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య
గోల్కొండ కట్టినొడు,రచన: ముని, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య
చిలక రెక్క, రచన: గణేష్,రాజ్ కుమార్ , గానం.ఉష
నువ్వుఎదురుగా ఉంటే , రచన: చిన్ని చరణ్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య.
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత, దర్శకత్వం: పోసాని కృష్ణ మురళి
- స్టూడియో: యు.పి. సినిమా లైన్స్
- స్వరకర్త: వందేమాతరం శ్రీనివాస్
మూలాలు
[మార్చు]- ↑ "Sravana Maasam (2005)". Indiancine.ma. Retrieved 2021-06-11.