చీమలదండు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చీమలదండు
(1995 తెలుగు సినిమా)
Chimala Dhandu (1995) Poster Design.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం ఆర్. నారాయణమూర్తి
తారాగణం ఆర్.నారాయణమూర్తి
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ స్నేహచిత్ర పిక్చర్స్
భాష తెలుగు

చీమలదండు 1995 లో ఆర్. నారాయణమూర్తి దర్శకుడిగా, ప్రధాన పాత్రలో వచ్చిన విప్లవాత్మక చిత్రం.[1] ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించాడు. ఎర్రజం డెర్రజండెన్నియల్లో అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది.

పాటలు[మార్చు]

  1. ఒరె ఒరె ఒరె ఎంకన్న ఇంక లేవరొ ఈ దోపిడి దొంగల - వందేమాతరం శ్రీనివాస్ బృందం
  2. ఎర్ర జండ ఎర్ర జండ ఎన్నియలో ఎర్ర ఎర్రని - వందేమాతరం శ్రీనివాస్ బృందం
  3. కోడికూత కూయగానే సద్దిమూట..రేలా రేల రేలారె - వందేమాతరం శ్రీనివాస్ బృందం
  4. కోడి కూయకముందే ఊరు లేవకముందే - ఎస్.పి. శైలజ
  5. తెలంగాణ గట్టుమీద చందమామయ్యో - వందేమాతరం శ్రీనివాస్ బృందం
  6. బత్కులేమొ ఎండిపాయె మొండి మాను బతుకులాయె - వందేమాతరం శ్రీనివాస్ బృందం
  7. మా కంపినికె జీతాలు పెరిగినై ఓ విన్నావా - ఎస్.పి. శైలజ బృందం
  8. యంత్రమెట్ల నడుస్తు ఉందటే - వందేమాతరం శ్రీనివాస్ బృందం

మూలాలు[మార్చు]

  1. "విప్లవ హీరో,దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి గురించి". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2021-07-06.
"https://te.wikipedia.org/w/index.php?title=చీమలదండు&oldid=3625971" నుండి వెలికితీశారు