Jump to content

నేనున్నాను

వికీపీడియా నుండి
నేనున్నాను
దర్శకత్వంవి. ఎన్. ఆదిత్య
రచనపరుచూరి సోదరులు (సంభాషణలు)
స్క్రీన్ ప్లేవి. ఎన్. ఆదిత్య
కథభూపతి రాజా
నిర్మాతడి. శివప్రసాద్ రెడ్డి
తారాగణంఅక్కినేని నాగార్జున
శ్రియా సరన్
ఆర్తీ అగర్వాల్
ఛాయాగ్రహణంజె. శివకుమార్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
7 ఏప్రిల్ 2004 (2004-04-07)
సినిమా నిడివి
153 నిమిషాలు
దేశంభారతదేశం India
భాషతెలుగు

నేనున్నాను 2004 లో వి. ఎన్. ఆదిత్య దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో నాగార్జున, శ్రీయ, ఆర్తి అగర్వాల్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను కామాక్షి మూవీస్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వ వహించారు.

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
Untitled

ఎం. ఎం. కీరవాణి సంగీతాన్ని అందించిన ఈచిత్ర పాటలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదల చేయబడ్డాయి.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఎట్టాగో ఉన్నాదీ"సిరివెన్నెల సీతారామశాస్త్రిటిప్పు, చిత్ర4:51
2."ఏశ్వాసలో"సిరివెన్నెల సీతారామశాస్త్రిచిత్ర5:08
3."నీకోసం"సిరివెన్నెల సీతారామశాస్త్రికెకె, శ్రేయ ఘోషాల్5:30
4."నేనున్నానని"చంద్రబోస్ఎం. ఎం. కీరవాణి, ఉపద్రష్ట సునీత3:31
5."ర్యాలి రావులపాడు"చంద్రబోస్టిప్పు, ఉపద్రష్ట సునీత5:33
6."ఇంతదూరమొచ్చినాక"చంద్రబోస్టిప్పు, శ్రేయ ఘోషాల్4:33
7."నూజివీడు"చంద్రబోస్ఆర్నాడ్ చక్రవర్తి, శ్రేయ ఘోషాల్4:20
మొత్తం నిడివి:33:32

మూలాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]