చిన్నబ్బాయి
Appearance
చిన్నబ్బాయి | |
---|---|
దర్శకత్వం | కె. విశ్వనాథ్ |
రచన | పి. సత్యానంద్ (మాటలు) |
స్క్రీన్ ప్లే | కె. విశ్వనాథ్ |
కథ | కె. విశ్వనాథ్ |
నిర్మాత | ఎం. నరసింహరావు |
తారాగణం | వెంకటేష్ రమ్యకృష్ణ రవళి |
ఛాయాగ్రహణం | ఎస్. గోపాలరెడ్డి |
కూర్పు | జి.జి. కృష్ణారావు |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | రాశి మూవీస్ |
విడుదల తేదీ | 17 అక్టోబరు 1997 |
సినిమా నిడివి | 144 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చిన్నబ్బాయి 1997, అక్టోబరు 17న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాశి మూవీస్ పతాకంపై ఎం. నరసింహరావు నిర్మాణ సారథ్యంలో కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్, రమ్యకృష్ణ, రవళి నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు.[1][2] బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పరాజయం పొందింది.[3] కాలేజ్ గలాట పేరుతో తమిళంలోకి అనువాదం కూడా చేశారు.[4]
నటవర్గం
[మార్చు]- వెంకటేష్ (సుందరయ్య)
- రమ్యకృష్ణ (ఇందిరా దేవి)
- రవళి (సత్యవతి)
- ఇంద్రజ (లలిత)
- కైకాల సత్యనారాయణ
- కోట శ్రీనివాసరావు
- శుభలేఖ సుధాకర్
- సత్య ప్రకాష్
- ఏవీఎస్
- సాక్షి రంగారావు
- సుత్తివేలు
- చిట్టిబాబు
- ఎస్.కె. మిశ్రో
- రాజసింహ[5][6]
- జీత్ మోహన్ మిత్ర
- శ్రీవిద్య
- శ్రీలక్ష్మి
- శివపార్వతి
- నాగరాజ కుమారి
- మీనా కుమారి
- పార్వతి
- మాస్టర్ అనిల్ రాజ్
సాంకేతికవర్గం
[మార్చు]- కథ,చిత్రానువాదం, దర్శకత్వం: కె.విశ్వనాథ్
- నిర్మాత: ఎం. నరసింహరావు
- మాటలు: పి. సత్యానంద్
- సంగీతం: ఇళయరాజా
- ఛాయాగ్రహణం: ఎస్. గోపాలరెడ్డి
- కూర్పు: జి.జి. కృష్ణారావు
- నిర్మాణ సంస్థ: రాశి మూవీస్
పాటలు
[మార్చు]చిన్నబ్బాయి | ||||
---|---|---|---|---|
పాటలు by | ||||
Released | 1997 | |||
Genre | పాటలు | |||
Length | 36:44 | |||
Label | టి-సిరీస్ | |||
Producer | ఇళయరాజా | |||
ఇళయరాజా chronology | ||||
|
ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించాడు. టి-సిరీస్ నుండి పాటలు విడుదలయ్యాయి.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "తెలుసుకో తెలుసుకో (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, మాల్గాడి శుభ | 5:45 |
2. | "విన్నపాలు వినమని (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ | 5:21 |
3. | "నిన్న చూసిన ఉదయం (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్ | 4:30 |
4. | "అడగకండి (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్ | 5:02 |
5. | "అంతా రండోయ్ (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 6:18 |
6. | "నవ్వులో పుట్టాను (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 4:06 |
7. | "జాజిమల్లి తెల్లచీర (రచన: భువనచంద్ర)" | భువనచంద్ర | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 5:42 |
మొత్తం నిడివి: | 36:44 |
మూలాలు
[మార్చు]- ↑ "Chinnabbaayi Cast and Crew | Star Cast | Telugu Movie | Chinnabbaayi Actor | Actress | Director | Music | Oneindia.in". Popcorn.oneindia.in. Archived from the original on 12 July 2012. Retrieved 2020-06-15.
- ↑ "Chinnabbaayi". Movieken.com. 1997-01-10. Archived from the original on 2012-04-26. Retrieved 2020-06-15.
- ↑ "Success and centers list - Venkatesh". idlebrain.com. Retrieved 2020-06-15.
- ↑ https://www.youtube.com/watch?v=OG1TOBp6ULM
- ↑ ఆంధ్రభూమి, సినిమా (8 August 2016). "డైరెక్టర్స్ ఛాయిస్.. నా మూడేళ్ల కల అది..." Archived from the original on 10 ఆగస్టు 2016. Retrieved 15 June 2020.
- ↑ 123తెలుగు, సినిమా (1 June 2016). "'ఒక్క అమ్మాయి తప్ప' దర్శకుడి ప్రయాణమిదీ!". www.123telugu.com. Retrieved 15 June 2020.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- 1997 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- Album articles with non-standard infoboxes
- Album articles lacking alt text for covers
- 1997 తెలుగు సినిమాలు
- కె. విశ్వనాధ్ దర్శకత్వం వహించిన సినిమాలు
- ఇళయరాజా సంగీతం అందించిన సినిమాలు
- వెంకటేష్ నటించిన సినిమాలు
- రమ్యకృష్ణ నటించిన సినిమాలు
- సత్యనారాయణ నటించిన సినిమాలు
- కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
- ఎ.వి.ఎస్. నటించిన సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- సుత్తి వేలు నటించిన సినిమాలు