పదండి ముందుకు (1985 సినిమా)
స్వరూపం
| పదండి ముందుకు (1985 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | సి. ఉమామహేశ్వరరావు |
|---|---|
| తారాగణం | శివకృష్ణ , గీత , శ్యామల గౌరి |
| సంగీతం | జె.వి.రాఘవులు |
| నిర్మాణ సంస్థ | టి.రామకృష్ణ రాజు |
| భాష | తెలుగు |
పదండి ముందుకు ,1985, మే,11 న విడుదలైన తెలుగు చలన చిత్రం. గురజాడ ఆర్ట్ థియేటర్ పతాకంపై , టి.రామకృష్ణరాజు నిర్మించిన ఈ చిత్రానికి సి.ఉమామహేశ్వరరావు దర్శకత్వం వహించాడు. శివకృష్ణ, గీత, శ్యామలగౌరి మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతాన్ని జె.వి.రాఘవులు సమకూర్చారు.[1]
తారాగణం
[మార్చు]- శివకృష్ణ
- గీత
- శ్యామల గౌరీ
- సుధాకర్
- నూతన్ ప్రసాద్
- కాకరాల
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సి.ఉమామహేశ్వర రావు
- సంగీతం: జె.వి.రాఘవులు
- కథ, మాటలు: ఎం.సంజీవి
- పాటలు: ఆచార్య ఆత్రేయ ,సింగిరెడ్డి నారాయణరెడ్డి
- ఫోటోగ్రఫీ: మధు అంబట్
- నేపథ్య గానం: పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , ప్రకాశరావు, కె.రాజేశ్వరరావు, రాంభట్ల కృష్ణమూర్తి, నూతన్ ప్రసాద్ , కె.అశోక్
- సహ నిర్మాతలు:టి గోవిందరావు, ఎ. అనసూయ రాణి
- నిర్మాత:టి. రామకృష్ణరాజు
- నిర్మాణ సంస్థ: గురజాడ ఆర్ట్ థియేటర్
- విడుదల:11:05:1985.
పాటల జాబితా
[మార్చు]- 1.ఆమని కోయిల పలికింది నిండుగా, గానం.పి.సుశీల, కె.రాజేశ్వరరావు, ప్రకాశరావు
- 2.నువ్వు పుట్టినరోజు శనివారమాయే, గానం.పి.సుశీల, నూతన్ ప్రసాద్, కె.రాజేశ్వరరావు
- 3.ఎంతెంత దూరం కొసరి కొసరి దూరం, గానం.ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం, రాంభట్ల కృష్ణమూర్తి
- 4.వాడ వాడ కదలండి గుండె గుండె , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె.రాజేశ్వరరావు
- 5.హే నీకోసమని దాసోహమనీ,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రచన: సి.నారాయణరెడ్డి
- 6.ఈడు ఉంది తోడు లేదు జోడు కావాలి, గానం.పి.సుశీల బృందం, రచన:ఆచార్య ఆత్రేయ
- 7.ఇవేమిటి జీవితాలు ఎగురుతున్న విహంగాలు, గానం.కె.అశోక్, కె.రాజేశ్వరరావు .
మూలాలు
[మార్చు]- ↑ "Padandi Munduku (1985)". Indiancine.ma. Retrieved 2025-06-10.