బెబ్బులి వేట
స్వరూపం
బెబ్బులి వేట (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎమ్. రోసిరాజు |
---|---|
తారాగణం | శివకృష్ణ , స్మిత, స్వప్న, శారద |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | అరుణోదయ ఆర్ట్ మూవీస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
బెబ్బులి వేట 1985 నవంబరు 9 న విడుదలైన తెలుగు సినిమా. అరుణోదయ ఆర్ట్ మూవీస్ పతాకం కింద ఎన్.అంబికేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు ఎం.రోసిరాజు దర్శకత్వం వహించాడు. శివకృష్ణ, స్వప్న, స్మిత లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- శివ కృష్ణ,
- స్వప్న,
- జీవా,
- సుత్తి వేలు,
- సుత్తి వీరభద్రరావు,
- సంగీత,
- సిల్క్ స్మిత,
- అనురాధ,
- కాంతారావు,
- సిలోన్ మనోహర్,
- కెకె శర్మ, శ్రీలక్ష్మి,
- డబ్బింగ్ జానకి,
- సుందరి,
- భీమేశ్వరరావు,
- చిడతల అప్పారావు,
- టెలిఫోన్ సత్యనారాయణ
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే: రోసి రాజు
- సంభాషణలు: పి.రవీంద్రబాబు
- సాహిత్యం: వేటూరి
- సంగీతం: సత్యం
- సినిమాటోగ్రఫీ: డీజీ ప్రసాద్
- ఎడిటింగ్: వేణు
- కళ: సూరపనేని కళాధర్
- విన్యాసాలు: అప్పారావు
- కొరియోగ్రఫీ: శివశంకర్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జెవి రామారావు
- నిర్మాత: ఎన్.అంబికేశ్వరరావు
- దర్శకుడు: రోసి రాజు
- బ్యానర్: అరుణోదయ ఆర్ట్ మూవీస్
మూలాలు
[మార్చు]- ↑ "Bebbuli Veta (1985)". Indiancine.ma. Retrieved 2023-01-19.