ఒక్కడు చాలు
Jump to navigation
Jump to search
ఒక్కడు చాలు (2000 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రవిరాజా పినిసెట్టి |
---|---|
నిర్మాణ సంస్థ | శ్రీ వైష్ణవి పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఒక్కడు చాలు 2000లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వైష్ణవి క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, విష్ణువర్థన్, సురేష్, సుమలత ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- రాజశేఖర్
- రంభ
- సంఘవి
- విష్ణువర్ధన్
- సురేష్
- సుమలత
- గిరిబాబు
- సుధాకర్
- రంగనాథ్
- కోట శ్రీనివాస రావు
- రామి రెడ్డి
- శరత్ సక్సేనా
- వల్లభనేని జనార్దన్
- సత్య ప్రకాష్
- జగ్గా రావు
- గౌతమి రావు
- మిఠాయి చిట్టి
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ: రవిరాజా పినిశెట్టి, వి.విజయేంద్ర ప్రసాద్
- చిత్రానువాదం: రవిరాజా పినిశెట్టి
- సంభాషణలు: పోసాని కృష్ణ మురళి
- సాహిత్యం: భువనచంద్ర, సాయి శ్రీహర్ష, సామవేదం షణ్ముఖ శర్మ
- నేపథ్య గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కోటి, దేవి శ్రీ ప్రసాద్, అనురాధ శ్రీరామ్
- సంగీతం: కోటి
- ఛాయాగ్రహణం: రామ్ పినిశెట్టి
- కూర్పు: ఎ. శ్రీకర్ ప్రసాద్
- కళ: పార్థ శారతి వర్మ
- పోరాటాలు: విజయన్
- నృత్యాలు: తరుణ్ కుమార్
- దర్శకుడు: రవిరాజా పినిశెట్టి
- బ్యానర్: శ్రీ వైష్ణవి క్రియేషన్స్
- విడుదల తేదీ: 23 జూన్
మూలాలు
[మార్చు]- ↑ "Okkadu Chalu (2000)". Indiancine.ma. Retrieved 2020-08-21.