క్విక్ గన్ మురుగన్
స్వరూపం
క్విక్ గన్ మురుగన్ | |
---|---|
దర్శకత్వం | శశంక ఘోష్ |
రచన | రాజేష్ దేవ్ రాజ్ |
నిర్మాత | Phat Phish Motion Pictures |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్ సంధ్యా మృదుల్ నాజర్ రాజు సుందరం రణ్ వీర్ శోరె వినయ్ పాథక్ అశ్విన్ ముశ్రాన్ రంభ అను మేనన్ |
ఛాయాగ్రహణం | R. A. కృష్ణ |
కూర్పు | రబిరంజన్ మొయ్త్రా |
సంగీతం | సాగర్ దేశాయ్ రఘు దీక్షిత్ |
నిర్మాణ సంస్థ | Phat Phish Motion Pictures |
పంపిణీదార్లు | Fox Star Pictures |
విడుదల తేదీ | ఆగష్టు 28, 2009 |
సినిమా నిడివి | 97 min |
దేశం | India |
భాషలు | ఆంగ్లం తమిళం హిందీ తెలుగు ]] |
క్విక్ గన్ మురుగన్ 2009లో విడుదలైన ఆంగ్ల చిత్రం. నట కిరీటి గద్దె రాజేంద్ర ప్రసాద్ నటించిన తొలి ఆంగ్ల చిత్రం. ఇది తెలుగుతో బాటు ఇతర భారతీయ భాషలలో కూడా అనువాదమై విడుదలైనది.
కథ
[మార్చు]తారాగణం
[మార్చు]- గద్దె రాజేంద్ర ప్రసాద్ - మురుగన్
- రంభ - మ్యాంగో
- నాజర్ - రైస్ ప్లేట్ రెడ్డి
- సంధ్యా మృదుల్