బోస్ (2000 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బోస్
సినిమా పోస్టర్
దర్శకత్వంరాజ్‌కపూర్
కథబడ్ షుల్‌బర్గ్
నిర్మాతవి.కళ్యాణబాబు
తారాగణంఅర్జున్
రంభ
రఘువరన్
ఛాయాగ్రహణంఎం.వి.పన్నీర్ సెల్వం
కూర్పుబి.లెనిన్
వి.టి.విజయన్
సంగీతంఎస్. ఎ. రాజ్‌కుమార్
నిర్మాణ
సంస్థ
శ్రీ రాఘవేంద్ర మూవీ ఇంటర్నేషనల్
విడుదల తేదీ
2000
దేశం భారతదేశం
భాషతెలుగు

బోస్ 2000లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] రాజ్‌కపూర్ దర్శకత్వంలో వచ్చిన సుదందిరం అనే తమిళ సినిమానుండి దీనిని డబ్ చేశారు. శ్రీ రాఘవేంద్ర మూవీ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై వి.కళ్యాణబాబు దీనిని నిర్మించాడు. 1954లో విడుదలైన అమెరికన్ సినిమా ఆన్ ద వాటర్‌ఫ్రంట్ ను ఈ సినిమాగా పునర్మించారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ: బడ్ షుల్‌బర్గ్
  • దర్శకత్వం: రాజ్‌కపూర్
  • సంగీతం: ఎస్. ఎ. రాజ్‌కుమార్
  • పాటలు: వెన్నెలకంటి
  • ఛాయాగ్రహణం: ఎం.వి.పన్నీర్‌సెల్వం
  • కూర్పు: బి.లెనిన్, వి.టి.విజయన్
  • నిర్మాత: వి.కళ్యాణబాబు

పాటలు

[మార్చు]
క్ర.సం పాట గాయకులు రచన
1 "మైనా మైనా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత వెన్నెలకంటి
2 "కోకో కోలా" కృష్ణంరాజు, లలితా సాగరి
3 "మానవ జన్మే" ఉన్ని కృష్ణన్, కె.ఎస్. చిత్ర
4 "వేసారమ్మ" జీన్స్ శ్రీనివాస్, సుజాత
5 "దమ్ము కొడతావా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Bose (Raj Kapoor) 2000". ఇండియన్ సినిమా. Retrieved 4 November 2022.