మెకానిక్ మావయ్య
స్వరూపం
మెకానిక్ మావయ్య (1999 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్ వి. రాజేంద్ర సింగ్ బాబు |
---|---|
తారాగణం | డా.రాజశేఖర్ , రంభ |
నిర్మాణ సంస్థ | ఉషాకిరణ్ మూవీస్ |
భాష | తెలుగు |
మెకానిక్ మావయ్య 1999 అక్టోబరు 14న విడుదలైన తెలుగు సినిమా. ఉషా కిరణ్ మూవీస్ పతాకం కింద రామోజీ రావు నిర్మించిన ఈ సినిమాకు ఎస్ వి. రాజేంద్ర సింగ్ బాబు దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, రంభ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[1] స్వర్గీయ బాలసుబ్రమణ్యం ఓ కీలక పాత్ర పోషించాడు. ఫాంటసీ ఫార్ములాతో ఈ స్టోరీని మొత్తం ఫిలిం సిటీలోనే షూట్ చేసి గ్రాఫిక్ వర్క్ కూడా అక్కడే చేయించారు. కనీస స్థాయిలో కథాకథనాలు లేకపోవడంతో దారుణ పరాజయం అందుకుంది. [2]
తారాగణం
[మార్చు]- రాజశేఖర్
- రంభ
- పరేష్ రావల్
- శ్రీహరి
- కోట శ్రీనివాసరావు
- బ్రహ్మానందం
- ఏవీఎస్
- మనోరమ
మూలాలు
[మార్చు]- ↑ "Mechanic Mavayya (1999)". Sify. Archived from the original on 2005-03-20. Retrieved 2023-01-28.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Telugu, iDreamPost. "Mechanic Mavayya : హంగులు మిన్న విషయం సున్నా – Nostalgia". idreampost.com. Archived from the original on 2022-12-04. Retrieved 2023-01-28.