అల్లరి ప్రేమికుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లరి ప్రేమికుడు
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
తారాగణం జగపతి బాబు, సౌందర్య, రమ్యకృష్ణ, రంభ
సంగీతం కీరవాణి
నిర్మాణ సంస్థ శ్రీ సత్యదుర్గాఆర్ట్స్
భాష తెలుగు

అల్లరి ప్రేమికుడు 1994లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1]

తారాగణం[మార్చు]

  • జగపతి బాబు
  • సౌందర్య
  • రంభ
  • రమ్యకృష్ణ
  • కాంచన

మూలాలు[మార్చు]

  1. "అల్లరి ప్రేమికుడు పాటలు". mymazaa.com. Retrieved 24 January 2018.