సిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిన్
దర్శకత్వంనవీన్ మేడారం
రచననవీన్ మేడారం
నిర్మాతశరత్ మరార్
తారాగణం
ఛాయాగ్రహణంసిద్ జె, అజీమ్ మహమ్మద్
కూర్పుఅరుణ్ తచోత్
సంగీతంసిద్దార్థ్ సదాశివుని
నిర్మాణ
సంస్థ
  • నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
25 మే 2020 (2020-05-25)
దేశంభారతదేశం
భాషతెలుగు

సిన్ 2020లో విడుదలైన వెబ్ సిరీస్. నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు నవీన్ మేడారం దర్శకత్వం వహించాడు. తిరువీర్, జెన్నిఫర్ పీసీనాటో, దీప్తి సతి, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో[1] మార్చి 25న విడుదలైంది.

ఆనంద్ (తిరువీర్), మహిళా సాధికారత విభాగంలో పనిచేస్తూ ఆడవారి పట్ల చాల గౌరవం గలవాడిగా ప్రవరిస్తూ ఉంటాడు. పైకి జెంటిల్ మెన్ లా కనిపించే ఆనంద్ నిజానికి ఒక స్త్రీ లోలుడు. ఆనంద్ కు నందిత (దీప్తి సతి)తో వివాహం జరుగుతుంది. నందితకు కొద్దిరోజులలోనే ఆనంద్ నిజ స్వభావం తెలుస్తుంది. ఆనంద్ మరో అమ్మాయి నినాతో కూడా ఎఫైర్ పెట్టుకుంటాడు. ఆనంద్ కారణంగా సమస్యలలో చిక్కుకున్న నందిత, నైనాల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే మిగతా కథ.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • నిర్మాత: శరత్ మరార్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నవీన్ మేడారం
  • సంగీతం: సిద్దార్థ్ సదాశివుని
  • సినిమాటోగ్రఫీ: సిద్ జె, అజీమ్ మహమ్మద్
  • ఎడిటర్: అరుణ్ తచోత్

మూలాలు

[మార్చు]
  1. News18 (3 April 2020). "అల్లు అరవింద్ అడల్ట్ వెబ్ సిరీస్". Archived from the original on 19 May 2023. Retrieved 19 May 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. The Times of India (2020). "Talks about the unspoken problematic behaviour that exists in society". Retrieved 19 May 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. Sakshi (15 January 2023). "సరదాగా చేసిన ర్యాంప్‌ వాక్‌..హీరోయిన్‌ని చేసింది". Archived from the original on 19 May 2023. Retrieved 19 May 2023.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సిన్&oldid=3963075" నుండి వెలికితీశారు