9 అవర్స్
Appearance
9 అవర్స్ | |
---|---|
దర్శకత్వం | నిరంజన్ కౌషిక్, జాకోబ్ వర్గీస్ |
స్క్రీన్ ప్లే | క్రిష్ జాగర్లమూడి |
దీనిపై ఆధారితం | మల్లాది కృష్ణమూర్తి 'తొమ్మిది గంటలు' నవల |
నిర్మాత | రాజీవ్ రెడ్డి వై, సాయిబాబు జాగర్లమూడి |
తారాగణం | తారకరత్న అజయ్ వినోద్ కుమార్ మధు శాలిని |
ఛాయాగ్రహణం | మనోజ్ రెడ్డి |
కూర్పు | ధర్మేంద్ర కాకరాల |
సంగీతం | శక్తికాంత్ కార్తీక్ |
విడుదల తేదీ | 2022 జూన్ 2 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
9 అవర్స్ 2022లో తెలుగులో విడుదలైన పీరియాడికల్ డ్రామా వెబ్ సిరీస్. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి వై, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకు క్రిష్ షో రన్నర్‌గా వ్యవహరించగా[1] నిరంజన్ కౌషిక్, జాకోబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు. తారకరత్న, అజయ్, వినోద్ కుమార్, మధు శాలిని, రవి వర్మ, ప్రీతి అస్రానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీలో జూన్ 2న విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- తారకరత్న[4]
- అజయ్
- వినోద్ కుమార్
- మధు శాలిని
- రవి వర్మ
- శ్రీతేజ్
- ప్రీతి అస్రానీ
- రవిప్రకాశ్
- బెనర్జీ
- సమీర్
- అంకిత్ కొయ్య
మూలాలు
[మార్చు]- ↑ 10TV (12 May 2022). "డైరెక్టర్ క్రిష్ షో రన్నర్‌గా 9 అవర్స్ వెబ్ సిరీస్." (in telugu). Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Eenadu (12 May 2022). "తారకరత్న '9 అవర్స్' వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
- ↑ Sakshi (3 June 2022). "ముగ్గురు ఖైదీలు, మూడు దొంగతనాలు.. '9 అవర్స్' రివ్యూ". Archived from the original on 4 June 2022. Retrieved 4 June 2022.
- ↑ TV5 News (30 May 2022). "'9 అవర్స్' వెబ్ సిరీస్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది: తారకరత్న, మధు షాలినీ" (in ఇంగ్లీష్). Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)