హనీమూన్ ఎక్స్‌ప్రెస్
స్వరూపం
హనీమూన్ ఎక్స్‌ప్రెస్ | |
---|---|
దర్శకత్వం | బాల రాజశేఖరుని |
రచన | బాల రాజశేఖరుని |
నిర్మాత | బాల రాజశేఖరుని |
తారాగణం | |
ఛాయాగ్రహణం | శిష్టా వీఎమ్‌కే |
కూర్పు | ఉమాశంకర్ గుమ్మడిదల |
సంగీతం | కల్యాణి మాలిక్ |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 21 జూన్ 2024 |
సినిమా నిడివి | 119 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
హనీమూన్ ఎక్స్‌ప్రెస్ 2024లో తెలుగులో విడుదలైన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా.[1] ఎన్‌ఆర్‌ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా బ్యానర్‌పై కేకేఆర్, బాలరాజ్ నిర్మించిన ఈ సినిమాకు బాల రాజశేఖరుని దర్శకత్వం వహించాడు. చైతన్య రావు, హెబ్బా పటేల్, సుహాసిని, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 8న నటి అమల అక్కినేని విడుదల చేయగా,[2] సినిమాను జూన్ 21న విడుదల చేశారు.[3]
నటీనటులు
[మార్చు]- చైతన్య రావు
- హెబ్బా పటేల్
- సుహాసిని
- తనికెళ్ళ భరణి
- అరవింద్ కృష్ణ
- ఆలీ
- సురేఖ వాణి
- రవి వర్మ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:ఎన్‌ఆర్‌ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్, న్యూ రీల్ ఇండియా
- నిర్మాత: కేకేఆర్, బాలరాజ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాల రాజశేఖరుని
- సంగీతం: కల్యాణి మాలిక్
- బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: ఆర్. పి. పట్నాయక్
- పాటలు : కిట్టు విస్సాప్రగడ
- ఆర్ట్ & సినిమాటోగ్రఫీ : శిష్టా వీఎమ్‌కే
- ఎడిటింగ్ : ఉమా శంకర్ జి (యుఎస్ఎ), శ్రీ కృష్ణ అత్తలూరి
పాటలు
[మార్చు]సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: కల్యాణి మాలిక్.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ప్రేమ" | కిట్టు విస్సాప్రగడ | అనురాగ్ కులకర్ణి | 4:05 |
2. | "క్యూట్ గా స్వీటు గా[4]" | కిట్టు విస్సాప్రగడ | దీపు | 4.55 |
3. | "నిజామా[5]" | కిట్టు విస్సాప్రగడ | 3:37 | |
4. | "హనీమూన్ ఎక్స్‌ప్రెస్[6]" |
| స్ఫూర్తి జితేందర్ | 3:12 |
మొత్తం నిడివి: | 15:09 |
మూలాలు
[మార్చు]- ↑ Namaste Telangana (17 December 2023). "చక్కటి సందేశంతో వస్తున్న హనీమూన్ ఎక్స్‌ప్రెస్". Archived from the original on 17 December 2023. Retrieved 17 December 2023.
- ↑ Chitrajyothy (9 June 2024). "'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' టీజర్ ఆవిష్కరించిన అక్కినేని అమల". Archived from the original on 21 June 2024. Retrieved 21 June 2024.
- ↑ V6 Velugu (14 June 2024). "హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ జూన్ 21న విడుదల". Archived from the original on 21 June 2024. Retrieved 21 June 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ 10TV Telugu (18 May 2024). "హనీమూన్ ఎక్స్‌ప్రెస్ నుంచి.. క్యూట్ గా స్వీట్ గా అంటూ బాధపడుతున్న చైతన్యరావు." (in Telugu). Archived from the original on 21 June 2024. Retrieved 21 June 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Chitrajyothy (23 January 2024). "హనీమూన్ ఎక్స్‌ప్రెస్.. 'నిజమా' పాట విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ". Archived from the original on 21 June 2024. Retrieved 21 June 2024.
- ↑ 10TV Telugu (23 January 2024). "'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' సాంగ్ లాంచ్ చేసిన ఆర్జీవీ.. ఆర్జీవికి తగ్గ సాంగ్.. చూసేయండి." (in Telugu). Archived from the original on 21 June 2024. Retrieved 21 June 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)