Jump to content

నూటొక్క జిల్లాల అందగాడు

వికీపీడియా నుండి
101 జిల్లాల అందగాడు
దర్శకత్వంరాచకొండ విద్యాసాగర్
రచనఅవసరాల శ్రీనివాస్
నిర్మాతశిరీష్‌, రాజీవ్‌ రెడ్డి, సాయి బాబు
తారాగణంఅవసరాల శ్రీనివాస్
రుహానీ శర్మ
ఛాయాగ్రహణంరామ్
కూర్పుకిరణ్ గంటి
సంగీతంశక్తికాంత్‌ కార్తీక్‌
నిర్మాణ
సంస్థలు
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
3 సెప్టెంబర్ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

101 జిల్లాల అందగాడు 2021లో విడుదలయిన తెలుగు సినిమా. దిల్ రాజు, క్రిష్ జాగర్లమూడి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై శిరీష్, వై.రాజీవ్ రెడ్డి , సాయిబాబు నిర్మించిన ఈ చిత్రానికి రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహించాడు. అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ  హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2021, సెప్టెంబరు 3న విడుదలైంది.[1]

చిత్ర నిర్మాణం

[మార్చు]

ఈ సినిమా 19 అక్టోబర్ 2019లో ప్రారంభమైంది.[2] ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌ సాంగ్ ను 2021 ఏప్రిల్ 2న, ‘101 జిల్లాల అందగాడు’ లిరికల్ సాంగ్ ను ఏప్రిల్ 5న ‘మనసా వినవా’ సాంగ్ ప్రోమోను 2021 ఏప్రిల్ 19న విడుదల చేశారు.[3] ఈ సినిమాను 7 మే 2021న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు,[4] కానీ కోవిడ్ రెండో వేవ్ కారణంగా థియేటర్స్ మూతపడడంతో సినిమా విడుదలను వాయిదా వేశారు.

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • నూటొక్క జిల్లాల అందగాడు, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. సింహా
  • నా గర్ల్ ఫ్రెండ్, రచన, భాస్కర భట్ల రవికుమార్, గానం. అనుదీప్ దేవ్
  • మనసా వినవా, రచన: భాస్కర భట్ల రవికుమార్ గానం. శ్రీరామచంద్ర, ధన్య బాలకృష్ణ
  • అలసిన సంచారి, రచన: శ్రీవిస్వా, గానం. హేమచంద్ర
  • నూటొక్క జిల్లాల అందగాడు,(డిస్కో రెప్రిసే) రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.పృధ్వీచంద్ర .

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాతలు: శిరీష్‌, రాజీవ్‌ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి
  • దర్శకత్వం: రాచకొండ విద్యాసాగర్
  • సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్‌
  • పాటలు: భాస్కరభట్ల [5]
  • సినిమాటోగ్ర‌ఫీ: రామ్
  • ఎడిటింగ్: కిరణ్ గంటి
  • ఆర్ట్ : రామాంజనేయులు

మూలాలు

[మార్చు]
  1. Sakshi (18 February 2021). "వారిద్దరూ జంటగా '101 జిల్లాల అందగాడు'". Sakshi. Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.
  2. The Times of India (19 October 2021). "Srinivas Avasarala and Ruhani Sharma team up for 'Nootokka Jillala Andagaadu' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.
  3. NTV (19 April 2021). "101 జిల్లాల అందగాడు : 'మనసా వినవా' సాంగ్ ప్రోమో". NTV. Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.
  4. The Hans India (18 February 2021). "'101 Jillala Andagadu' gets release date". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.
  5. Sakshi (22 April 2021). "101 జిల్లాల అందగాడు: నిజాన్ని దాచేస్తే..!". Sakshi. Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.