Jump to content

మేడ మీద అబ్బాయి

వికీపీడియా నుండి
మేడ మీద అబ్బాయి
దర్శకత్వంజి. ప్రజిత్
రచనజి. ప్రజిత్
నిర్మాతబొప్పన చంద్రశేఖర్
తారాగణంఅల్లరి నరేష్, నిఖిలా విమల్
ఛాయాగ్రహణంకుంజుని ఎస్. కుమార్
కూర్పునందమూరి హరి
సంగీతంషాన్ రెహమాన్
విడుదల తేదీ
సెప్టెంబరు 8, 2017 (2017-09-08)
దేశంభారతదేశం
భాషతెలుగు

మేడ మీద అబ్బాయి 2017 లో జి. ప్రజిత్ దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1][2] ఇందులో అల్లరి నరేష్, నిఖిల విమల్, హైపర్ ఆది, అవసరాల శ్రీనివాస్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా 2015 లో మలయాళంలో ఈ సినిమా దర్శకుడే తీసిన ఒరు వడక్కన్ సెల్ఫీ అనే మలయాళ చిత్రానికి పునర్నిర్మాణం.

తారాగణం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sunita Chowdhary, Y. "Meda Meeda Abbayi review: A decent remake". The Hindu.
  2. "సినిమా సమీక్ష". 123telugu.com. Retrieved 25 November 2017.