బృంద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బృంద
జానర్క్రైమ్
థ్రిల్లర్
రచయితసూర్య మనోజ్ వంగల
ఛాయాగ్రహణంజై కృష్ణ
పద్మావతి మల్లాది
దర్శకత్వంసూర్య మనోజ్ వంగల
తారాగణంత్రిష, రవీంద్ర విజయ్
సంగీతంశక్తికాంత్‌ కార్తిక్‌
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సిరీస్‌లసంఖ్య
ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్రమేష్ చంద్
ప్రొడ్యూసర్
  • అవినాష్ కొల్లా
ఛాయాగ్రహణందినేష్‌ కె.బాబు
ఎడిటర్అన్వర్ అలీ
నిడివి45 నిమిషాలు
ప్రొడక్షన్ కంపెనీయాడ్డింగ్ అడ్వర్టైజింగ్ ఎల్‌ఎల్‌పి
విడుదల
వాస్తవ నెట్‌వర్క్సోనీ లివ్ ఓటీటీ

బృంద 2024లో విడుదలైన క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌ వెబ్ సిరీస్‌. యాడ్డింగ్ అడ్వర్టైజింగ్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై కొల్లా ఆశిష్ నిర్మించిన ఈ సిరీస్‌కు సూర్య మ‌నోజ్ వంగ‌ల దర్శకత్వం వహించాడు.[1] త్రిష, రవీంద్ర విజయ్, ఇంద్ర‌జీత్‌, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ టీజర్‌ను జులై 8న,[2] ట్రైలర్‌ను జులై 26న విడుదల చేసి, సిరీస్‌ను ఆగస్ట్ 2న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లో సోనీ లివ్ ఓటీటీలో విడుదలైంది.[3][4]

నటీనటులు

[మార్చు]
  • త్రిష: ఎస్ఐ కె.బృంద[5]
  • ఇంద్రజిత్ సుకుమారన్: ప్రొఫెసర్ కబీర్ ఆనంద్/డాక్టర్ సత్య
  • రవీంద్ర విజయ్: ఎస్ఐ ఎన్. సారథి
  • జయ ప్రకాష్: ఎస్ఐ రఘు, బృంద పెంపుడు తండ్రి
  • ఆమని: వసుంధర, బృంద పెంపుడు తల్లి.
  • అనీష్ కురువిల్లా: డిఐజి
  • కోటేశ్వరరావు: ఏసిపి
  • ఆనంద్ సమీ: టాకూర్, సత్య ముఖ్య అనుచరుడు.
  • ఐరేని మురళీధర్ గౌడ్: ఫోరెన్సిక్ డాక్టర్
  • యష్ణ: చుట్కీ, బృంద పెంపుడు చెల్లి
  • గోపరాజు విజయ్: సిఐ సోలమన్
  • అల్లు రమేష్: హెడ్ కానిస్టేబుల్
  • శ్రీనివాస్ పోలుదాసు: కానిస్టేబుల్ శ్రీనివాస్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: యాడ్డింగ్ అడ్వర్టైజింగ్ ఎల్‌ఎల్‌పి
  • నిర్మాత: కొల్లా ఆశిష్
  • కథ, దర్శకత్వం: సూర్య మ‌నోజ్ వంగ‌ల
  • సంగీతం: శక్తికాంత్‌ కార్తిక్‌
  • సినిమాటోగ్రఫీ: దినేష్‌ కె.బాబు
  • స్క్రీన్‌ప్లే: పద్మావతి మల్లాది
  • ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
  • మాటలు: జై కృష్ణ
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్ చాంద్
  • కాస్ట్యూమ్ డిజైనర్: రజిని రాగ
  • పాటలు: రాకేందు మౌళి, శశాంక్ వెన్నెలకంటి, మామ సింగ్, లారా రోజ్

మూలాలు

[మార్చు]
  1. NT News (10 July 2024). "ఒళ్లు గగుర్పొడిచేలా బృంద". Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  2. 10TV Telugu (9 July 2024). "త్రిష ఫస్ట్ వెబ్ సిరీస్ 'బృంద' టీజర్ రిలీజ్.. మంచితో పోరాడాలి." (in Telugu). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Chitrajyothy (9 July 2024). "త్రిష టైటిల్‌ పాత్రలో క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్.. ఏ ఓటీటీలో, ఎప్పుడంటే?". Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  4. The Hindu (2 August 2024). "'Brinda' web series review: Trisha, Ravindra Vijay sparkle in this brooding, taut crime drama" (in Indian English). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  5. Chitrajyothy (16 October 2021). "'బృంద' సిరీస్‌లో త్రిష..!". Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బృంద&oldid=4355810" నుండి వెలికితీశారు