ప్రేమ చదరంగం
స్వరూపం
| ప్రేమ చదరంగం | |
|---|---|
| దర్శకత్వం | గాంధీ కృష్ణ |
| రచన | గాంధీ కృష్ణ సజాత రంగరాజన్ (మాటలు) |
| నిర్మాత | వి. జ్ఞానవేల్ జయప్రకాశ్ |
| తారాగణం | విశాల్ కృష్ణ, భరత్, రీమా సేన్, గిరీష్ కర్నాడ్, వివేక్, భానుప్రియ |
| ఛాయాగ్రహణం | కె.వి. ఆనంద్ |
| కూర్పు | వి.టి. విజయన్ |
| సంగీతం | హరీష్ జైరాజ్ |
నిర్మాణ సంస్థ | జిజే సినిమా |
విడుదల తేదీ | 23 డిసెంబర్ 2004 |
సినిమా నిడివి | 156 నిముషాలు |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
ప్రేమ చదరంగం 2004, డిసెంబరు 23న విడుదలైన తెలుగు అనువాద చలన చిత్రం. గాంధీ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశాల్ కృష్ణ, భరత్, రీమా సేన్, గిరీష్ కర్నాడ్, వివేక్, భానుప్రియ ముఖ్యపాత్రలలో నటించగా, హరీష్ జైరాజ్ సంగీతం అందించారు.[1]
నటవర్గం
[మార్చు]- విశాల్ కృష్ణ
- భరత్
- రీమా సేన్
- గిరీష్ కర్నాడ్
- వివేక్
- భానుప్రియ
- శ్రీరంజని
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: గాంధీ కృష్ణ
- నిర్మాత: వి. జ్ఞానవేల్, జయప్రకాశ్
- రచన: గాంధీ కృష్ణ, సజాత రంగరాజన్ (మాటలు)
- సంగీతం: హరీష్ జైరాజ్
- ఛాయాగ్రహణం: కె.వి. ఆనంద్
- కూర్పు: వి.టి. విజయన్
- నిర్మాణ సంస్థ: జిజే సినిమా
పాటలు
[మార్చు]రచన: వేటూరి సుందరరామ్మూర్తి, చంద్రబోస్, సాహితి
| పాట పేరు | గాయకులు |
|---|---|
| పెట్టెది ఓ ముద్దు | మహాతి |
| ఆర్యుల మృదయపు సన్నధి | ఉన్నికృష్ణన్, స్వర్ణలత |
| గుమ్మడమ్మ కన్నె గుమ్మడమ్మ | సంధ్య |
| ముద్దుల చిలక | దేవిశ్రీ ప్రసాద్, అనురాధ శ్రీరాం |
| వెండితెరలో బుల్లితెరలో | చక్రి, చిన్ని, చిన్మయి, టిమ్మి, మహాతి |
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "ప్రేమ చదరంగం". telugu.filmibeat.com. Archived from the original on 22 డిసెంబరు 2024. Retrieved 8 March 2018.