రామ్ సేతు
Appearance
రామ్ సేతు | |
---|---|
దర్శకత్వం | అభిషేక్ శర్మ |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | అసీం మిశ్రా |
సంగీతం | అజయ్ - అతుల్ |
నిర్మాణ సంస్థలు | అమెజాన్, లైకా ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 25 అక్టోబరు 2022 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
రామ్ సేతు 2021లో రూపొందుతున్న హిందీ సినిమా. కేప్ అఫ్ గుడ్ ఫిలింస్ సమర్పణలో అమెజాన్, లైకా బ్యానర్ల పై విక్రమ్ మల్హోత్రా, అరుణ భాటియా నిర్మించిన ఈ సినిమాకు అభిషేక్ శర్మ దర్శకత్వం వహించాడు. అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నుష్రత్, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను అక్టోబర్ 25న విడుదల చేశారు.
చిత్ర నిర్మాణం
[మార్చు]రామ్ సేతు సినిమా నిర్మాణాన్ని అధికారికంగా 2020 నవంబరు 14న చిత్ర నిర్మాతలు ప్రకటించగా,[1] మార్చి 18న అయోధ్య రామ జన్మభూమిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమై,[2] 2021 అక్టోబరులో షూటింగ్ పూర్తయింది.[3][4]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: అమెజాన్, లైకా ప్రొడక్షన్స్
- నిర్మాతలు: విక్రమ్ మల్హోత్రా, అరుణ భాటియా
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిషేక్ శర్మ
- సంగీతం: అజయ్ - అతుల్
- సినిమాటోగ్రఫీ:అసీం మిశ్రా
మూలాలు
[మార్చు]- ↑ IANS (14 November 2020). "Akshay Kumar announces new film 'Ram Setu'". The New Indian Express. Retrieved 7 April 2021.
- ↑ TV9 Telugu (30 March 2021). "'రామ్ సేతు' షూటింగ్ స్టార్ చేసిన అక్షయ్ కుమార్.. సైంటిస్ట్ లుక్‌లో 'ఖిలాడి' హీరో." Archived from the original on 31 October 2021. Retrieved 31 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Mana Telangana (23 October 2021). "'రామసేతు' సినిమా షూటింగ్ పూర్తి". Archived from the original on 31 October 2021. Retrieved 31 October 2021.
- ↑ TV9 Telugu (25 October 2022). "ఇక చిన్న సినిమాల జోరు.. ఈ వారం థియేటర్లు/ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లివే". Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (31 March 2021). "'రామ్ సేతు'లో అక్షయ్ కుమార్ ఫస్ట్‌లుక్ చూశారా?". Archived from the original on 31 October 2021. Retrieved 31 October 2021.
- ↑ Sakshi (28 May 2021). "అక్షయ్ కుమార్ సినిమాలో కీలక పాత్రలో సత్యదేవ్!". Archived from the original on 31 October 2021. Retrieved 31 October 2021.