నుస్రత్ భరూచా
Jump to navigation
Jump to search
నుస్రత్ భరూచా | |
---|---|
![]() | |
జననం | [1] | 1985 మే 17
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2006 - ప్రస్తుతం |
నుస్రత్ భరూచా భారతదేశానికి చెందిన టీవీ, సినిమా నటి. ఆమె 2006లో ‘జై సంతోషీ మా’ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. నుస్రత్ భరూచా 2010లో తెలుగులో ‘తాజ్ మహాల్’, 2016లో తమిళంలో ‘వాలిబా రాజా’ చిత్రాల్లో నటించింది.[2]
జననం, విద్యాభాస్యం[మార్చు]
నుస్రత్ భరూచా 17 మే 1985లో ముంబైలో తన్వీర్ భరూచా, తస్నీమ్ భరూచా దంపతులకు జన్మించింది. ఆమె డిగ్రీ వరకు చదివింది.
సినీ జీవితం[మార్చు]
నుస్రత్ భరూచా ‘కిట్టీ పార్టీ’ అనే టీవీ సిరీయల్ ద్వారా నటనారంగంలోకి అడుగు పెట్టి, 2006లో ‘జై సంతోషీ మా’ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.
- నటించిన సినిమాలు
సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర విషయాలు |
---|---|---|---|
2006 | జై సంతోషీ మా | మహిమా | |
2009 | కల్ కిస్నే దేఖా | రియా | |
2010 | తాజ్ మహాల్ | శృతి | తెలుగు |
లవ్ సెక్స్ ఔర్ ధోఖా | శృతి దయ్యా | ||
2011 | ప్యార్ కా పంచ్‌నామా | నేహా | |
2013 | ఆకాష్ వాణి | వాణి | |
2014 | డర్ @ ది మాల్ | అహనా | |
2015 | మీరుతియా గ్యాంగ్స్టర్స్ | మంజి | |
ప్యార్ కా పంచ్‌నామా 2 | రుచిక / చీకు | ||
2016 | వాలిబా రాజా | స్వీటీ | తమిళం |
2018 | సోనూ కే టిటూ కీ స్వీటీ | స్వీటీ శర్మ | |
2019 | డ్రీమ్ గర్ల్ | మహి రాజపుత్ | |
మార్జావాన్ | సుస్రాత్ | "పీయు దత్ కె " పాటలో | |
2020 | జై మమ్మీ ది | లాలి ఖన్నా | అతిధి పాత్రలో |
చలాంగ్ | నీలిమ మెహ్రా | అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది | |
2021 | అజీబ్ దాస్తా | మీనార్ | నెట్‌ఫ్లిక్స్ లో విడుదల[3] |
చోరీ | [4] | ||
హుర్దన్గ్ | ఝులన్ | ||
2022 | రామ్ సేతు | [5] | |
జన్‌హిత్ మే జారీ | [6] |
మూలాలు[మార్చు]
- ↑ News18 Telugu (8 November 2021). "Nushrat Bharucha" (in ఇంగ్లీష్). Archived from the original on 18 May 2021. Retrieved 8 November 2021.
- ↑ Sakshi (9 May 2021). "టీవీలో నటిస్తున్నప్పుడే ఆ విషయం తెలిసింది: హీరోయిన్". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
- ↑ "Karan Johar unveils teaser of Netflix anthology Ajeeb Daastaans which is set to premiere on April 16". Bollywood Hungama. 19 March 2021. Retrieved 19 March 2021.
- ↑ "Nushrratt Bharuccha starts dubbing for her next Chhori". Bollywood Hungama. 8 June 2021. Retrieved 9 June 2021.
- ↑ Kanyal, Jyoti (18 March 2021). "Akshay Kumar says Jai Shri Ram on Ram Setu mahurat puja day in Ayodhya". India Today. Retrieved 18 March 2021.
- ↑ "Nushrratt Bharuccha starrer Janhit Mein Jaari directed by Raaj Shaandilyaa goes on floors". Bollywood Hungama. 23 September 2021. Retrieved 23 September 2021.