Jump to content

నుస్రత్ భరూచా

వికీపీడియా నుండి
(నుస్రత్‌ భరూచా నుండి దారిమార్పు చెందింది)
నుస్రత్‌ భరూచా
2019లో భరూచా
జననం (1985-05-17) 1985 మే 17 (వయసు 39)[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2006 - ప్రస్తుతం

నుస్రత్‌ భరూచా భారతదేశానికి చెందిన టీవీ, సినిమా నటి. ఆమె 2006లో ‘జై సంతోషీ మా’ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. నుస్రత్‌ భరూచా 2010లో తెలుగులో ‘తాజ్‌ మహాల్‌’, 2016లో తమిళంలో ‘వాలిబా రాజా’ చిత్రాల్లో నటించింది.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

నుస్రత్‌ భరూచా 17 మే 1985లో ముంబైలో తన్వీర్‌ భరూచా, తస్నీమ్‌ భరూచా దంపతులకు జన్మించింది. ఆమె డిగ్రీ వరకు చదివింది.

సినీ జీవితం

[మార్చు]

నుస్రత్‌ భరూచా ‘కిట్టీ పార్టీ’ అనే టీవీ సిరీయల్‌ ద్వారా నటనారంగంలోకి అడుగు పెట్టి, 2006లో ‘జై సంతోషీ మా’ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.

నటించిన సినిమాలు
సంవత్సరం సినిమా పాత్ర ఇతర విషయాలు
2006 జై సంతోషీ మా మహిమా
2009 కల్‌ కిస్నే దేఖా రియా
2010 తాజ్‌ మహాల్‌ శృతి తెలుగు
లవ్ సెక్స్ ఔర్ ధోఖా శృతి దయ్యా
2011 ప్యార్‌ కా పంచ్‌నామా నేహా
2013 ఆకాష్ వాణి వాణి
2014 డర్ @ ది మాల్ అహనా
2015 మీరుతియా గ్యాంగ్స్టర్స్ మంజి
ప్యార్‌ కా పంచ్‌నామా 2 రుచిక / చీకు
2016 వాలిబా రాజా స్వీటీ తమిళం
2018 సోనూ కే టిటూ కీ స్వీటీ స్వీటీ శర్మ
2019 డ్రీమ్‌ గర్ల్‌ మహి రాజపుత్
మార్జావాన్ సుస్రాత్ "పీయు దత్ కె " పాటలో
2020 జై మమ్మీ ది లాలి ఖన్నా అతిధి పాత్రలో
చలాంగ్ నీలిమ మెహ్రా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది
2021 అజీబ్‌ దాస్తా మీనార్ నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదల[3]
చోరీ సాక్షి దేవి [4]
2022 రామ్ సేతు గాయత్రీ కులశ్రేష్ఠ [5]
హర్దంగ్ ఝులన్ యాదవ్
జన్‌హిత్ మే జారీ మనోకమ్న "మన్ను" త్రిపాఠి [6]
2023 సెల్ఫీ మింటి అగర్వాల్ [7]
తూ ఝూతీ మైన్ మక్కర్ అన్య అతిధి పాత్ర
ఛత్రపతి సప్నా
అకెల్లి జ్యోతి [8]
చోరీ 2 [9]

మూలాలు

[మార్చు]
  1. News18 Telugu (8 November 2021). "Nushrat Bharucha" (in ఇంగ్లీష్). Archived from the original on 18 May 2021. Retrieved 8 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (9 May 2021). "టీవీలో నటిస్తున్నప్పుడే ఆ విషయం తెలిసింది: హీరోయిన్‌". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  3. "Karan Johar unveils teaser of Netflix anthology Ajeeb Daastaans which is set to premiere on April 16". Bollywood Hungama. 19 March 2021. Retrieved 19 March 2021.
  4. "Nushrratt Bharuccha starts dubbing for her next Chhori". Bollywood Hungama. 8 June 2021. Retrieved 9 June 2021.
  5. Kanyal, Jyoti (18 March 2021). "Akshay Kumar says Jai Shri Ram on Ram Setu mahurat puja day in Ayodhya". India Today. Retrieved 18 March 2021.
  6. "Nushrratt Bharuccha starrer Janhit Mein Jaari directed by Raaj Shaandilyaa goes on floors". Bollywood Hungama. 23 September 2021. Retrieved 23 September 2021.
  7. "Nushrratt Bharuccha and Diana Penty join Akshay Kumar and Emraan Hashmi in Selfiee, see the announcement". Bollywood Hungama. 21 March 2022. Archived from the original on 21 March 2022. Retrieved 21 March 2021.
  8. "Nushrratt Bharuccha announces her drama thriller Akelli; film set in Iraq". Bollywood Hungama. 7 October 2022. Archived from the original on 7 October 2022. Retrieved 7 October 2022.
  9. "Nushrratt Bharuccha starts filming for 'Chhorii 2', Soha Ali Khan joins cast". Press Trust of India. 30 November 2022. Archived from the original on 1 December 2022. Retrieved 1 December 2022.