గుడ్ లక్ జెర్రీ
స్వరూపం
గుడ్ లక్ జెర్రీ | |
---|---|
దర్శకత్వం | సిద్ధార్థ్ సెంగుప్తా |
స్క్రీన్ ప్లే | పంకజ్ మట్ట |
దీనిపై ఆధారితం | తమిళ సినిమా ‘కొలమావు కోకిల’ |
నిర్మాత | సుభాస్కరణ్ అల్లిరాజా ఆనంద్ ఎల్.రాయ్ |
తారాగణం | జాన్వీ కపూర్ |
ఛాయాగ్రహణం | రంగరాజన్ రామభద్రన్ |
నిర్మాణ సంస్థలు | |
పంపిణీదార్లు | డిస్నీ+ హాట్‌స్టార్ |
విడుదల తేదీ | 2022 జులై 29న |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
గుడ్ లక్ జెర్రీ 2022లో రూపొందుతున్న హిందీ సినిమా. తమిళంలో ‘కొలమావు కోకిల’ పేరుతో నిర్మించిన ఈ సినిమాను హిందిలో 'గుడ్ లక్ జెర్రీ' పేరుతో లైకా ప్రొడక్షన్స్ , కలర్ యెల్లో ప్రొడక్షన్స్, సన్ డయల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై ఆనంద్ ఎల్.రాయ్, సుభాస్కరణ్ నిర్మించగా సిద్ధార్థ్ సెంగుప్తా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా షూటింగ్ జనవరి లో ప్రారంభమై మార్చి 2021లో షూటింగ్ పూర్తయింది.[1] జాన్వీ కపూర్, దీపక్ దోబీరియల్, మిత వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 29న డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- జాన్వీ కపూర్
- దీపక్ డోబ్రియాల్
- మితా వశిష్ఠ్ట
- సుశాంత్ సింగ్
- నీరజ్ సూద్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్లు: లైకా ప్రొడక్షన్స్ , కలర్ యెల్లో ప్రొడక్షన్స్, సన్ డయల్ ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాతలు: ఆనంద్ ఎల్.రాయ్, సుభాస్కరణ్
- కథ, స్క్రీన్‌ప్లే: నెల్సన్ దిలీప్‌కుమార్
- దర్శకత్వం: సిద్ధార్థ్ సెంగుప్తా
- సంగీతం:
- సినిమాటోగ్రఫీ: రంగరాజన్ రామభద్రన్
మూలాలు
[మార్చు]- ↑ Eenadu. "'గుడ్ లక్ జెర్రీ' షూటింగ్ పూర్తి చేసుకున్న జాన్వీ". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
- ↑ Namasthe Telangana (17 March 2022). "జాన్వీకపూర్ మరో సినిమా నేరుగా ఓటీటీలోకి". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
- ↑ Sakshi (17 March 2022). "డైరెక్ట్‌గా ఓటీటీలోకి జాన్వీ కపూర్ మూవీ! ఎక్కడంటే?". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.