Jump to content

ఎన్‌. లింగుస్వామి

వికీపీడియా నుండి
ఎన్‌. లింగుస్వామి
వృత్తిసినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత

నమ్మాళ్వార్ లింగుస్వామి తమిళ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత. ఆయన 2001లో ‘ఆనందం’ తమిళ చిత్రం ద్వారా దర్శకుడిగా సినీరంగంలోకి అడుగు పెట్టాడు. ఎన్‌. లింగుస్వామి తిరుపతి బ్రదర్స్ బ్యానర్ పై తన సోదరుడు ఎన్‌. సుభాష్ చంద్రబోస్ తో కలిసి సినిమాలను నిర్మించాడు.[1]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు Credited as ఇతర వివరాలు
దర్శకత్వం నిర్మాత రచయిత
2001ఆనందంGreen tickRed XGreen tickసినిమా ఎక్ ప్రెస్ అవార్డు - ఉత్తమ తమిళ చిత్రం
తమిళనాడు రాష్ట్ర ఫిల్మ్‌ అవార్డు
2002రన్Green tickRed XGreen tick
2005జిGreen tickRed XGreen tick
2005సండకోజ్హి - (తెలుగులో పందెంకోడి)Green tickRed XGreen tick
2008బీమాGreen tickRed XGreen tick
2010పైయ్యా (తెలుగులో - ఆవారా)Green tickGreen tickGreen tickతమిళనాడు రాష్ట్ర ఫిల్మ్‌ అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు
తమిళనాడు రాష్ట్ర ఫిల్మ్‌ అవార్డు - కొరియోగ్రఫీ
విజయ్ అవార్డు - ఉత్తమ గీత రచన
నామినేటెడ్, విజయ్ అవార్డు - ఉత్తమ దర్శకుడు
2012వెట్టైGreen tickGreen tickGreen tick
2014అంజాన్Green tickGreen tickGreen tick
2018సండకోజ్హి 2 (తెలుగులో - పందెం కోడి - 2Green tickRed XGreen tick[2]
2021ది వారియర్[3]Green tickRed XGreen tick

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (27 May 2021). "లింగుస్వామి సినీ కెరీర్‌కు రెండు దశాబ్దాలు". www.andhrajyothy.com. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  2. Andhrabhoomi (31 August 2018). "విజయదశమికి 'పందెం కోడి -2' | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  3. 10TV (18 February 2021). "రామ్‌తో లింగుస్వామి సినిమా | Ram Pothineni New Movie with Lingusamy". 10TV. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)