నానా పటేకర్
Jump to navigation
Jump to search
నానా పటేకర్ | |
---|---|
नाना पाटेकर | |
![]() నానా పటేకర్ | |
జననం | విశ్వనాధ్ పటేకర్ 1 జనవరి 1951 |
Citizenship | భారతీయుడు |
పూర్వ విద్యార్థులు | Sir J.J. Institute of Applied Art |
వృత్తి | నటుడు సినీ నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1978 – ఇప్పటి వరకు |
జీవిత భాగస్వాములు | నీలకాంతి పటేకర్ |
తల్లిదండ్రులు | Dinkar Patekar Sanjana Patekar |
పురస్కారాలు | పద్మశ్రీ |
విశ్వనాధ్ నానా పటేకర్ భారతదేశం గర్వించదగిన నటులలో ఒకరు. విలక్షణ పాత్రధారణలతో భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. భారత ప్రభుత్వం వీరిని పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
బయటి లంకెలు[మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నానా పటేకర్ పేజీ
వర్గాలు:
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- 1951 జననాలు
- పద్మశ్రీ పురస్కార గ్రహీతలు
- హిందీ సినిమా
- హిందీ సినిమా నటులు
- జీవిస్తున్న ప్రజలు