Jump to content

ది వ్యాక్సిన్ వార్

వికీపీడియా నుండి
ది వ్యాక్సిన్ వార్
దర్శకత్వంవివేక్ అగ్నిహోత్రి
నిర్మాతపల్లవి జోషి
అభిషేక్ అగర్వాల్
తారాగణం
ఛాయాగ్రహణంఉదయసింగ్ మోహితే
కూర్పుశాంఖ్ రాజాధ్యక్ష
సంగీతంరోహిత్ శర్మ
వాన్రాజ్ భాటియా
స్వప్నిల్ బండోద్కర్
ష్రయేత్ కౌల్
నిర్మాణ
సంస్థలు
  • ఐ అమ్ బుద్ధ ప్రొడక్షన్
  • అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
పంపిణీదార్లుపెన్ స్టూడియోస్, పెన్ మరుధర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
28 సెప్టెంబరు 2023 (2023-09-28)
సినిమా నిడివి
161 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషలుహిందీ, తెలుగు, తమిళ్
బడ్జెట్10 కోట్లు[2]

ది వ్యాక్సిన్ వార్ 2023లో హిందీలో విడుదలకానున్న మెడికల్ థ్రిల్లర్ సినిమా. ఐ అమ్ బుద్ధ ప్రొడక్షన్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై పల్లవి జోషి, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించాడు. నానా పటేకర్‌, అనుపమ్ ఖేర్‌, పల్లవి జోషి, రైమా సేన్, సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 12న విడుద‌ల చేసి[3][4] సెప్టెంబర్ 28న హిందీ, తెలుగు, తమిళం విడుదలకానుంది.[5]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరు రచయిత గాయకులు నిడివి
1 "ది వ్యాక్సిన్ వార్ థీమ్" - 2:51
2 "ది వ్యాక్సిన్ వార్ థీమ్" (రిపీట్) - 2:37
3 "నాసదియ సూక్త" వసంత్ దేవ్ రాహుల్ చిట్నీస్, వివేక్ నాయక్, నితిన్ కరాండీకర్, సాగర్ లేలే, గౌరంగ్ గోవింద్ కులకర్ణి,

శ్రీకాంత్ భౌసాహెబ్ కులకర్ణి, తన్మయ్ ప్రభాకర్ పండిట్, రుద్ర దేశాయ్, అదమ్య వాఖ్లే, చిన్మయ్ వినాయక్, అబీర్ చౌదరి, వీణా జోషి, సోనాల్ నాయక్

3:56
4 "నాసదియ సూక్త"(రాక్ వెర్షన్) వసంత్ దేవ్ స్వప్నిల్ బందోద్కర్ 4:57
5 "అఫ్టర్ ది రైన్" శ్రీయా కౌల్ శ్రీయా కౌల్[9] 3:30

మూలాలు

[మార్చు]
  1. "EXCLUSIVE: The Vaccine War Runtime 160 Minutes And Replacement By Censor – Chu**ya With Bewaqoof, Mandir With Vishwaguru, Reference Of PM As Viswaguru". Archived from the original on 17 September 2023. Retrieved August 20, 2023.
  2. "Vivek Agnihotri Says Shah Rukh Khan's 'Jawan' Will Be 'All Time Blockbuster', Talks About 'The Vaccine War' Clash With 'Salaar'". ABP News. Archived from the original on 14 July 2023. Retrieved 2023-09-18.
  3. Sakshi (13 September 2023). "ఆసక్తి రేకెత్తిస్తున్న 'ది వ్యాక్సిన్‌ వార్‌' ట్రైలర్‌". Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.
  4. A. B. P. (12 September 2023). "వైరస్‌తో ఇండియా యుద్ధం - 'ది వ్యాక్సిన్ వార్' ట్రైలర్‌ చూశారా?". Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.
  5. Andhra Jyothy (25 September 2023). "సెప్టెంబర్‌ చివరివారం సందడి ఈ చిత్రాలదే..! | Theatre and OTT Upcoming movies avm". Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.
  6. Namsthe Telangana (23 September 2023). "'వాక్సిన్‌ వార్' క్రేజీ అప్‌డేట్.. 'రోహిణి సింగ్ ధూలియా'గా రైమాసేన్". Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.
  7. "The Vaccine War teaser: Vivek Agnihotri shows intigruing glimpse of India's Covid-19 battle, sets up clash with Salaar". DNA India (in ఇంగ్లీష్). Archived from the original on 15 August 2023. Retrieved 2023-08-15.
  8. "Production complete on 'The Vaccine War'". The Hindu (in Indian English). 2023-02-08. ISSN 0971-751X. Archived from the original on 15 August 2023. Retrieved 2023-08-15.
  9. "The Vaccine War – Original Motion Picture Soundtrack". Jiosaavn. 25 September 2023.

బయటి లింకులు

[మార్చు]