నివేదిత భట్టాచార్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నివేదిత భట్టాచార్య
క్లౌడ్ సెవెన్‌లో నివేదిత భట్టాచార్య
జననం (1970-07-21) 1970 జూలై 21 (వయసు 53)
జాతీయతభారతీయురాలు
విద్యఇసాబెల్లా థోబర్న్ కాలేజ్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1997 - ప్రస్తుతం
జీవిత భాగస్వామికే.కే. మీనన్
పురస్కారాలువిలన్ పాత్రలో ఉత్తమ నటిగా స్టార్ గిల్డ్ అవార్డు

నివేదిత భట్టాచార్య (జననం 1970 జూలై 21) హిందీ చిత్రసీమకు చెందిన భారతీయ నటి.[1] ఆమె ఫోబియా (2016), ది వ్యాక్సిన్ వార్ (2023)[2] చిత్రాలతో పాటు, వెబ్-సిరీస్ బంబై మేరీ జాన్, టీవీ షోలు సాత్ ఫేరే, సలోని కా సఫర్, కోయి లౌట్ కే ఆయా హై వంటి వాటిలో ఆమె నటనకు ప్రసిద్ధి చెందింది.[3][4]

ప్రారంభ జీవితం[మార్చు]

ఆమె లక్నోలోని ఇసాబెల్లా థోబర్న్ కళాశాల నుండి డిగ్రీ పట్టాపుచ్చుకుంది.[5]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సంవత్పరం సినిమా మూలాలు
2000 క్యా కెహనా
2014 డర్ @ ది మాల్
2016 ఫోబియా
2017 శుభ్ మంగళ్ సావధాన్
2018 అయ్యారీ
2019 చికెన్ కర్రీ లా
2021 షాదిస్తాన్ [6]
2023 ది వ్యాక్సిన్ వార్ [7]

మూలాలు[మార్చు]

  1. "Filmbees - Nivedita Bhattacharya Biography, Wallpapers, Videos". www.filmbees.com. Archived from the original on 2024-01-06. Retrieved 2024-01-06.
  2. Sakshi (13 September 2023). "ఆసక్తి రేకెత్తిస్తున్న 'ది వ్యాక్సిన్‌ వార్‌' ట్రైలర్‌". Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.
  3. "Nivedita Bhattacharya: I can't do a role for the sake of it". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-07-30. Retrieved 2023-07-04.
  4. "EXCLUSIVE INTERVIEW! Nivedita Bhattacharya On Social Media Trolling, Kay Kay Menon, TV Industry And More". TimesNow (in ఇంగ్లీష్). 2023-12-06. Retrieved 2024-01-08.
  5. "Filmbees - Nivedita Bhattacharya Biography, Wallpapers, Videos". www.filmbees.com. Archived from the original on 2024-01-06. Retrieved 2024-01-08.
  6. Scroll Staff (2021-06-11). "'Shaadisthan' review: A big-hearted ode to rebellion and freedom". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-07-04.
  7. "The Vaccine War: Review and Story". Kissu (in ఇంగ్లీష్). Retrieved 2023-09-30.