ఫోబియా (2016 సినిమా)
స్వరూపం
ఫోబియా | |
---|---|
దర్శకత్వం | పవన్ కిర్ పలానీ |
రచన |
|
స్క్రీన్ ప్లే |
|
నిర్మాత | సునీల్ లుల్లా, విక్కీ రజనీ |
ఛాయాగ్రహణం | జయకృష్ణ గుమ్మడి |
కూర్పు | పూజా లత సుర్ది |
సంగీతం | డేనియల్ జార్జ్[1]
|
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | పిక్సెల్ డిజిటల్ స్టూడియోస్ |
విడుదల తేదీ | 27 మే 2016 |
సినిమా నిడివి | 111 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
ఫోబియా 2016లో విడుదలైన హిందీ సినిమా. నెక్ట్స్ జెన్ ఫిలిమ్స్, ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌ల పై సునీల్ లుల్లా, విక్కీ రజనీ నిర్మించిన ఈ సినిమాకు పవన్ కిర్ పలానీ దర్శకత్వం వహించాడు. రాధిక ఆప్టే, సత్యదీప్ మిశ్రా, అంకూర్ వికల్, యశస్విని దయామా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 27 మే 2016న విడుదలైంది.
కథ
[మార్చు]మెహక్(రాధిక ఆప్టే) ఓ సినీ ఆర్టిస్ట్. ఒక యాక్సిడెంట్ కు గురైన తర్వాత తనకు ఒంటరితనం భయంగా మారుతుంది. తన భయాన్ని అర్థం చేసుకున్న షాన్ (సత్యదీప్ మిశ్రా) మెహక్ బాధ్యతలను తీసుకొని, ఓ ఫ్లాట్ లో నివాసం వుంచుతాడు. మెహక్ ఉంటున్న ఆ ఫ్లాట్ లో ఏం జరిగింది ? అసలు మెహక్ భయపడటానికి గల కారణం ఏంటి ? మెహక్ ఎదుర్కొన్న సమస్యలేంటి ? చివరకు ఏం జరిగింది? అనేదే మిగతా సినిమా కథ.[2][3]
నటీనటులు
[మార్చు]- రాధిక ఆప్టే - మెహతక్
- సత్యదీప్ మిశ్రా [4]
- అంకూర్ వికల్
- యశస్విని దయామా
- నివేదిత భట్టాచార్య
- అమ్రితా బాగ్చి
- సలోన్ మెహతా
- ఆరుష్ నంద్
- దింయార్ తిరందాజ్
- అమిత్ కుమార్ పాండే
- మల్హర్ గోయెంకా
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: నెక్ట్స్ జెన్ ఫిలిమ్స్
ఈరోస్ ఇంటర్నేషనల్ - నిర్మాతలు: సునీల్ లుల్లా, విక్కీ రజనీ
- కథ, స్క్రీన్ ప్లే: పవన్ కిర్ పలానీ, పూజ లాద సుర్తి, అరుణ్ సుకుమార్
- దర్శకత్వం: పవన్ కిర్ పలానీ
- సంగీతం: డేనియల్ జార్జ్
- బ్యాగ్రౌండ్ మ్యూజిక్: కరణ్ గౌర్
- సినిమాటోగ్రఫీ:
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Phobia: Main Story". Box Office India. 27 May 2016. Archived from the original on 17 June 2016. Retrieved 10 February 2017.
- ↑ The Hindu (27 May 2016). "Phobia: a nerve-wracking ride" (in Indian English). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
- ↑ The Times of India (27 May 2016). "Phobia, Story, Trailers | Times of India". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
- ↑ "Bollywood Box Office: 'Waiting' Vs 'Phobia' Vs 'Veerappan'". Forbes. 29 May 2016. Retrieved 30 May 2016.