సైమా ఉత్తమ గీత రచయిత - తెలుగు
Jump to navigation
Jump to search
సైమా ఉత్తమ గీత రచయిత - తెలుగు | |
---|---|
Awarded for | తెలుగులో ఉత్తమ గీత రచయిత |
దేశం | భారతదేశం |
అందజేసినవారు | విబ్రి మీడియా గ్రూప్ |
Established | 2012 |
మొదటి బహుమతి | 2012 |
Currently held by | చంద్రబోస్ (పుష్ప సినిమాలోని "శ్రీవల్లి" పాట) |
Most awards | రామజోగయ్య శాస్త్రి – 3 చంద్రబోస్ – 3 |
Most nominations | రామజోగయ్య శాస్త్రి – 11 |
Total recipients | 10 (2021 నాటికి) |
Television/radio coverage | |
Produced by | విబ్రి మీడియా గ్రూప్ |
విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ తెలుగు పాట రాసిన రచయితకు సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డును అందించారు. రామజోగయ్య శాస్త్రి 11 నామినేషన్లతో అత్యధికంగా నామినేట్ కాగా.. రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్ మూడుసార్లు అవార్డును గెలుచుకున్నారు.
విశేషాలు
[మార్చు]విభాగాలు | గ్రహీత | ఇతర వివరాలు |
---|---|---|
అత్యధిక అవార్డులు | చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి | 3 అవార్డులు |
అత్యధిక నామినేషన్లు | రామజోగయ్య శాస్త్రి | 11 నామినేషన్లు |
విజేతలు
[మార్చు]సంవత్సరం | గీత రచయిత | పాట | సినిమా | మూలాలు |
---|---|---|---|---|
2021 | చంద్రబోస్ | " శ్రీవల్లి " | పుష్ప: ది రైజ్ | [1] |
2020 | రామజోగయ్య శాస్త్రి | " బుట్ట బొమ్మ " | అలా వైకుంఠపురములో | [2] |
2019 | శ్రీ మణి | "ఇదే కదా" | మహర్షి | [3] |
2018 | చంద్రబోస్ | "యెంత సక్కగున్నావే" | రంగస్థలం | [4] |
2017 | సుద్దాల అశోక్ తేజ | "వచ్చిండే" | ఫిదా | [5] |
2016 | రామజోగయ్య శాస్త్రి | "ప్రణామం" | జనతా గ్యారేజ్ | [6] |
2015 | సిరివెన్నెల సీతారామశాస్త్రి | "ఇటు ఇటూ ఇటూ" | కంచె | [7] |
2014 | చంద్రబోస్ | "కని పెంచినా" | మనం | [8] |
2013 | అనంత శ్రీరామ్ | "సీతమ్మ వాకిట్లో" | సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు | [9] |
2012 | భాస్కరభట్ల రవి కుమార్ | "సర్ ఒస్తారా" | బిజినెస్ మెన్ | [10] |
2011 | రామజోగయ్య శాస్త్రి | "గురువరం మార్చ్" | దూకుడు | [11] |
నామినేషన్లు
[మార్చు]- 2011: రామజోగయ్య శాస్త్రి - దూకుడు నుండి గురువరం మార్చ్
- చంద్రబోస్ – 100% లవ్ నుండి "ఇన్ఫాచ్యుయేషన్"
- జొన్నవిత్తుల – శ్రీరామరాజ్యం నుండి "జగదానంద కారక"
- అనంత శ్రీరామ్ – మిస్టర్ పర్ఫెక్ట్ నుండి "చలి చలిగా"
- కె. శివదత్త – రాజన్న నుండి "గిజిగాడు"
- 2012: భాస్కరభట్ల రవికుమార్ - బిజినెస్ మేన్ నుండి సర్ ఒస్తారా
- వనమాలి – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ నుండి "అమ్మ అని కొత్తగా"
- దేవి శ్రీ ప్రసాద్ – జులాయి నుండి "ఓ మధు"
- రామజోగయ్య శాస్త్రి – ఈగ నుండి "గ ఈ గ ఈ గ ఈ"
- సిరివెన్నెల సీతారామశాస్త్రి – కృష్ణం వందే జగద్గురుం నుండి "జరుగుతున్నది"
- 2013: అనంత శ్రీరామ్ – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నుండి సీతమ్మ వాకిట్లో
- శ్రీమణి – అత్తారింటికి దారేది నుండి "ఆరడుగుల బుల్లెట్టు"
- రామజోగయ్య శాస్త్రి – బాద్షా నుండి "బంతి పూల జానకి"
- భాస్కరభట్ల రవికుమార్ – ఇద్దరమ్మాయిలతో నుండి "టాప్ లేసి పొద్ది"
- వనమాలి – డికె బోస్ నుండి "పడిపోయా"
- 2014: చంద్రబోస్ – మనం నుండి కని పెంచిన
- సిరివెన్నెల – ముకుంద నుండి "నందలాల"
- రామజోగయ్య శాస్త్రి – లెజెండ్ నుండి "నీ కంటి చూపుల్లో"
- అనంత శ్రీరామ్ – ఊహలు గుసగుసలాడే నుండి "ఏం సందేహం లేదు"
- వనమాలి – కార్తికేయ నుండి "సరి పోవు కోటి"
- 2015: సిరివెన్నెల సీతారామ శాస్త్రి - "ఇటు ఇటు ఇటు" నుండి కంచె
- దేవి శ్రీ ప్రసాద్ – సన్నాఫ్ సత్యమూర్తి నుండి "సూపర్ మచి"
- రామజోగయ్య శాస్త్రి – ఎవడే సుబ్రమణ్యం నుండి "ఓ మనిషి"
- రామజోగయ్య శాస్త్రి – శ్రీమంతుడు నుండి "రామ రామ"
- శివశక్తి దత్తా – బాహుబలి: ది బిగినింగ్ నుండి "మమతల తల్లి"
- 2016: రామజోగయ్య శాస్త్రి – జనతా గ్యారేజ్ నుండి ప్రణామం
- భాస్కరభట్ల రవికుమార్ – జో అచ్యుతానంద నుండి "ఒక లాలనా"
- చంద్రబోస్ – ధృవ నుండి "చూసా చూశా"
- సిరాశ్రీ – వంగవీటి నుండి "మరణం ఆది తధ్యం"
- శ్రీమణి – సరైనోడు నుండి "తెలుసా తెలుసా"
- 2017: సుద్దాల అశోక్ తేజ - ఫిదా నుండి వచ్చిందే
- చంద్రబోస్ – జయ జానకి నాయక నుండి "నువ్వేలే నువ్వేలే"
- రామజోగయ్య శాస్త్రి – శతమానం భవతి నుండి "నిలవడే"
- శివ శక్తి దత్తా – బాహుబలి 2: ది కన్క్లూజన్ నుండి "సాహోరే బాహుబలి"
- శ్రీ మణి – రారండోయ్ వేడుక చూద్దాం నుండి "బ్రమరాంబ కి"*
- 2018: చంద్రబోస్ – రంగస్థలం నుండి యెంత సక్కగున్నావే
- అనంత శ్రీరామ్ – గీత గోవిందం నుండి "ఇంకేం ఇంకేం"
- కృష్ణకాంత్ – టాక్సీవాలా నుండి "మాటే వినడుగా"
- రామజోగయ్య శాస్త్రి – "అరవింద సమేత వీర రాఘవ" నుండి పెనివిటి
- సిరివెన్నెల సీతారామ శాస్త్రి – మహానటి నుండి "మూగ మనసులు"
- 2019: శ్రీమణి - మహర్షి నుండి ఇదే కదా
- సిరివెన్నెల సీతారామ శాస్త్రి – యాత్ర నుండి "నీ రాక కోసం"
- ఎం. ఎం. కీరవాణి, డా. కె. రామ కృష్ణ & కె. శివ దత్తా - ఎన్.టి.ఆర్. కథానాయకుడు నుండి "రాజర్షి"
- కృష్ణ కాంత్ – జెర్సీ నుండి "నీడ పడదని"
- చైతన్య ప్రసాద్ – మజిలీ నుండి "ప్రియతమా ప్రియతమా"
- 2020: రామజోగయ్య శాస్త్రి – అల వైకుంఠపురములో నుండి బుట్ట బొమ్మ
- సిరివెన్నెల సీతారామ శాస్త్రి – జాను నుండి "ది లైఫ్ ఆఫ్ రామ్"
- కిట్టు విస్సాప్రగడ – కలర్ ఫోటో నుండి "తరగతి గది"
- దేవి శ్రీ ప్రసాద్ – సరిలేరు నీకెవ్వరు నుండి "సరిలేరు నీకెవ్వరు"
- శ్రీనివాస మౌళి – రాహు నుండి "ఎమో ఎమో"
- 2021: చంద్రబోస్ – పుష్ప నుండి శ్రీవల్లి
- మిట్టపల్లి సురేందర్ – లవ్ స్టోరీ నుండి "నీ చిత్రం చూసి"
- శ్రీమణి – మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ నుండి "లేహరాయి"
- రామజోగయ్య శాస్త్రి – వకీల్ సాబ్ నుండి "మగువా మగువా"
- కళ్యాణ్ చక్రవర్తి – అఖండ నుండి "అమ్మ పాట"
మూలాలు
[మార్చు]- ↑ Hymavathi, Ravali (2022-09-11). "SIIMA Awards 2022: Check Out The Complete List Of Tollywood Winners…". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 2023-04-13.
- ↑ "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "SIIMA awards 2021 winners list: Jersey, Lucifer, Asuran, Yajamana win big". NEWS9 Live (in ఇంగ్లీష్). 2021-09-19. Archived from the original on 2021-09-20. Retrieved 2023-04-13.
- ↑ "SIIMA Awards 2019: Ram Charan, Keerthy Suresh and Yash win big laurels". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-08-16. Retrieved 2023-04-13.
- ↑ "SIIMA 2018 Telugu Award Winners List – Prestigious honour". Telugu Bullet. 2018-09-17. Retrieved 2023-04-13.
- ↑ "SIIMA 2017 Telugu award winners list – idlebrain.com news". www.idlebrain.com. Retrieved 2023-04-13.
- ↑ "SIIMA 2016 Winners Telugu". Telugu Filmnagar. 2016-06-30. Archived from the original on 2020-10-19. Retrieved 2023-04-13.
- ↑ "Micromax Siima 2015 | Best Lyricist Telugu | Chandrabose | Kani Penchina | Manam". Tamilunity. 2015-09-26. Archived from the original on 2017-03-25. Retrieved 2023-04-13.
- ↑ "SIIMA Awards 2014 Nominations List | SIIMA Awards Nominations List". tupaki. Retrieved 2023-04-13.
- ↑ "SIIMA Awards 2013: Telugu Winners List". www.filmibeat.com (in ఇంగ్లీష్). 2013-09-14. Retrieved 2023-04-13.
- ↑ "SIIMA Awards 2012 Winners List". Gulte (in ఇంగ్లీష్). 2012-06-24. Archived from the original on 2021-06-23. Retrieved 2023-04-13.