సైమా ఉత్తమ చిత్రం - తెలుగు
Jump to navigation
Jump to search
సైమా ఉత్తమ చిత్రం - తెలుగు | |
---|---|
Awarded for | తెలుగులో ఉత్తమ సినిమా |
దేశం | భారతదేశం |
అందజేసినవారు | విబ్రి మీడియా గ్రూప్ |
Established | 2012 |
మొదటి బహుమతి | 2012 |
Currently held by | పుష్ప (10వ సైమా పురస్కారాలు) |
వెబ్సైట్ | సైమా తెలుగు |
Television/radio coverage | |
Produced by | విబ్రి మీడియా గ్రూప్ |
విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ సినిమాలను ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డును అందించారు.
విజేతలు
[మార్చు]సంవత్సరం | సినిమా | నిర్మాత | మూలాలు |
---|---|---|---|
2021 | పుష్ప: ది రైజ్ | • మైత్రి మూవీ మేకర్స్
• ముత్తంశెట్టి మీడియా |
[1] |
2020 | అలా వైకుంఠపురములో | •అల్లు అరవింద్ • ఎస్. రాధా కృష్ణ |
[2] |
2019 | జెర్సీ | •సూర్యదేవర నాగ వంశీ | [3] |
2018 | మహానటి | •స్వప్నా దత్ • ప్రియాంక దత్ |
[4][5] |
2017 | బాహుబలి 2: ది కన్‌క్లూజన్ | •శోభు యార్లగడ్డ • ప్రసాద్ దేవినేని |
[6] |
2016 | పెళ్ళి చూపులు | • రాజ్ కందుకూరి • యష్ రంగినేని |
[7][8] |
2015 | బాహుబలి: ది బిగినింగ్ | • శోభు యార్లగడ్డ • ప్రసాద్ దేవినేని |
[9] |
2014 | మనం | • నాగార్జున | [10] |
2013 | అత్తారింటికి దారేది | • బివిఎస్ఎన్ ప్రసాద్ | [11] |
2012 | ఈగ | • సాయి కొర్రపాటి | [12] |
2011 | దూకుడు | • రామ్ ఆచంట • గోపీచంద్ ఆచంట • అనిల్ సుంకర |
[13][14] |
నామినేషన్లు
[మార్చు]- 2011: దూకుడు – రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర/14 రీల్స్ ఎంటర్టైన్మెంట్
- శ్రీరామరాజ్యం – శ్రీ సాయిబాబా మూవీస్/యలమంచలి సాయి బాబు
- మిస్టర్ పర్ఫెక్ట్ – దిల్ రాజు / శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
- 100% లవ్ – గీతా ఆర్ట్స్/బన్నీ వాసు
- అలా మొదలైంది – కె.ఎల్. దామోదర్ ప్రసాద్/శ్రీ రంజిత్ మూవీస్
- 2012: ఈగ – కొర్రపాటి రంగనాథ సాయి/వారాహి చలన చిత్రం
- గబ్బర్ సింగ్ - బండ్ల గణేష్/పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్
- ఇష్క్ - ఎన్. సుధీర్ రెడ్డి, విక్రమ్ గౌడ్
- జులాయి - ఎస్. రాధా కృష్ణ, డి.వి.వి. దానయ్య/హారిక & హాసిని క్రియేషన్స్
- పూల రంగడు– ఆర్.ఆర్. వెంకట్, అచ్చిరెడ్డి/ ఆర్.ఆర్. మూవీ మేకర్స్
- '2013: అత్తారింటికి దారేది – బివిఎస్ఎన్ ప్రసాద్/రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ & శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
- గుండెజారి గల్లంతయ్యిందే – నికితా రెడ్డి/శ్రేష్ట్ మూవీస్
- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - దిల్ రాజు/శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
- మిర్చి – వి. వంశీ కృష్ణా రెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి/యువి క్రియేషన్స్
- ప్రేమకథా చిత్రమ్ – మారుతీ & సుదర్శన్ రెడ్డి/మారుతీ మీడియా హౌస్ ప్రొడక్షన్స్
- 2014: మనం – అన్నపూర్ణ స్టూడియోస్/నాగార్జున
- లెజెండ్ – రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర/14 రీల్స్ ఎంటర్టైన్మెంట్
- గోవిందుడు అందరివాడేలే – బండ్ల గణేష్/పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్
- చందమామ కథలు - చాణక్య బూనేటి
- రేసుగుర్రం – నల్లమలపు శ్రీనివాస్/శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్
- '2015: బాహుబలి:ద బిగినింగ్ - శోభు యార్లగడ్డ & ప్రసాద్ దేవినేని/ఆర్కా మీడియా వర్క్స్
- భలే భలే మగాడివోయ్ - బన్నీ వాసు / యువి క్రియేషన్స్
- కంచె - వై. రాజీవ్ రెడ్డి & జె. సాయి బాబు / ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
- శ్రీమంతుడు - మైత్రి మూవీ మేకర్స్
- రుద్రమదేవి – గుణశేఖర్/గుణ టీమ్ వర్క్స్
- 2016: పెళ్ళి చూపులు – బిగ్‌బెన్ సినిమాస్ & ధర్మపథ్ క్రియేషన్స్
- అ ఆ - ఎస్. రాధాకృష్ణ/హారిక & హాసినీ క్రియేషన్స్
- జనతా గ్యారేజ్ - మైత్రి మూవీ మేకర్స్
- క్షణం - ప్రసాద్ వి. పొట్లూరి/పివిపి సినిమా
- సరైనోడు - అల్లు అరవింద్/గీతా ఆర్ట్స్
- 2017: బాహుబలి 2- శోభు యార్లగడ్డ & ప్రసాద్ దేవినేని/ఆర్కా మీడియా వర్క్స్
- ఫిదా - దిల్ రాజు/శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
- గౌతమిపుత్ర శాతకర్ణి – వై. రాజీవ్ రెడ్డి / ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
- ఘాజీ – ప్రసాద్ వి. పొట్లూరి/పివిపి సినిమా & కె. అన్వేష్ రెడ్డి/మాటినీ ఎంటర్టైన్మెంట్
- శతమానం భవతి –దిల్ రాజు/శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
- 2018: మహానటి – స్వప్న దత్ & ప్రియాంక దత్/వైజయంతి మూవీస్
- అరవింద సమేత వీర రాఘవ - ఎస్. రాధాకృష్ణ/హారిక & హాసినీ క్రియేషన్స్
- భరత్ అనే నేను - డి.వి.వి. దానయ్య/డివివి ఎంటర్టైన్మెంట్స్
- గీత గోవిందం – బన్నీ వాసు/జిఏ2 పిక్చర్స్
- రంగస్థలం - మైత్రి మూవీ మేకర్స్
- 2019: జెర్సీ - సితార ఎంటర్టైన్మెంట్స్
- మహర్షి - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
- మజిలీ - షైన్ స్క్రీన్స్
- సైరా - కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
- F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
- 2020: అల వైకుంఠపురములో - గీతా ఆర్ట్స్ / హారిక & హాసిని క్రియేషన్స్
- సరిలేరు నీకెవ్వరు - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్/జి. మహేష్‌బాబు ఎంటర్టైన్మెంట్/ఎకె ఎంటర్టైన్మెంట్స్
- భీష్మ - సితార ఎంటర్టైన్మెంట్స్
- సోలో బ్రతుకే సో బెటర్ - శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
- ఉమామహేశ్వర ఉగ్రరూపస్య – ఆర్కా మీడియా వర్క్స్, మహాయాన మోషన్ పిక్చర్స్
- 2021: పుష్ప - మైత్రి మూవీ మేకర్స్/ముత్తంశెట్టి మీడియా
- అఖండ - ద్వారకా క్రియేషన్స్
- లవ్ స్టోరీ – అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్
- జాతిరత్నాలు - స్వప్న సినిమా
- ఉప్పెన - మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
మూలాలు
[మార్చు]- ↑ "SIIMA 2022: Pushpa wins big, Allu Arjun is best actor". The Economic Times. 2022-09-11. Retrieved 2023-03-27.
Awards for Tamil and Malayalam films will be distributed on Sunday evening.
- ↑ "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ News9live (2021-09-19). "SIIMA awards 2021 winners list: Jersey, Lucifer, Asuran, Yajamana win big". NEWS9 LIVE (in English). Archived from the original on 2021-09-20. Retrieved 2023-03-27.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Team, TV9 Telugu Web. "Mahanati Movie". TV9 Telugu. Retrieved 2023-03-27.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Codingest. "'Rangasthalam', 'Mahanati' win big at SIIMA Awards". NTV Telugu (in ఇంగ్లీష్). Retrieved 2023-03-27.[permanent dead link]
- ↑ Chronicle, Deccan (2018-09-16). "SIIMA: Baahubali wins big, NTR stars bond, Shriya, others dazzle on stage". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2023-03-27.
- ↑ "పెళ్ళిచూపులు". Twitter (in ఇంగ్లీష్). Retrieved 2023-03-27.
- ↑ Vadlmudi, Raghu (2017-07-01). "SIIMA 2017 Awards Winner List". TeluguStop.com (in ఇంగ్లీష్). Retrieved 2023-03-27.
- ↑ "SIIMA Awards 2016: Mahesh Babu, Allu Arjun, Shruti Haasan, Baahubali bag major awards on Day 1!". Bollywood Life (in ఇంగ్లీష్). 2016-06-30. Retrieved 2023-03-27.
- ↑ IBTimes (2015-08-11). "SIIMA Awards 2015: 'Manam' Tops Telugu Winners List, Beating 'Race Gurram', '1: Nenokkadine'". International Business Times, India Edition (in english). Retrieved 2023-03-27.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "SIIMA Awards 2014 Nominations List Of Telugu Movies". www.filmibeat.com (in ఇంగ్లీష్). 2014-07-17. Retrieved 2023-03-27.
- ↑ "SIIMA AWARDS | 2013 | winners | |". siima.in. Archived from the original on 2017-07-05. Retrieved 2023-03-27.
- ↑ Admin. "Dookudu sweeps SIIMA Awards 2012 - Mahesh, Samantha". SAMANTHA FANS ☆. Retrieved 2023-03-27.
- ↑ "Dookudu bags 8 awards at SIIMA". 123telugu.com (in ఇంగ్లీష్). 2012-06-23. Retrieved 2023-03-27.