Jump to content

అమిగోస్ క్రియేషన్స్

వికీపీడియా నుండి
అమిగోస్ క్రియేషన్స్ ప్రై. లిమిటెడ్
రకంప్రైవేటు
పరిశ్రమఎంటర్టైన్మెంట్
స్థాపనహైదరాబాదు, తెలంగాణ (1999)
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
కీలక వ్యక్తులు
శేఖర్ కమ్ముల
ఉత్పత్తులుసినిమాలు
యజమానిశేఖర్ కమ్ముల
వెబ్‌సైట్అమిగోస్ క్రియేషన్స్ జాలగూడు

అమిగోస్ క్రియేషన్స్, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. దీనిని 1999లో సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల స్థాపించాడు. ఈ సంస్థ కార్యాలయం హైదరాబాదులో ఉంది. ఈ సంస్థ ద్వారా తొలిసారిగా నిర్మించిన డాలర్ డ్రీమ్స్ అనే చిత్రానికి, జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తొలి చిత్రంగా ఇందిరా గాంధీ బంగారు పతకం వచ్చింది.

చిత్ర నిర్మాణం

[మార్చు]
క్రమసంఖ్య సంవత్సరం సినిమా తారాగణం దర్శకుడు
1 2000 డాలర్ డ్రీమ్స్[1] సత్య కృష్ణన్, అనీష్ కురువిల్లా శేఖర్ కమ్ముల
2 2004 ఆనంద్[2] రాజా, కమలిని ముఖర్జీ శేఖర్ కమ్ముల
3 2006 గోదావరి[3] సుమంత్, కమలీనీ ముఖర్జీ, నీతూ చంద్ర శేఖర్ కమ్ముల
4 2007 హ్యాపీ డేస్[4] వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్ సిద్ధార్థ్, సోనియా దీప్తి, కమలీనీ ముఖర్జీ శేఖర్ కమ్ముల
5 2008 ఆవకాయ్ బిర్యానీ[5] కమల్ కామరాజు, బిందు మాధవి అనీష్ కురువిల్లా
6 2012 లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్[6] శ్రియా సరన్, అంజలా జవేరీ, అమల అక్కినేని, అభిజీత్ దుద్దల, సుధాకర్ కొమ్మాకుల, కౌశిక్, షాగున్ కౌర్, జరాషా, రష్మి శాస్త్రి శేఖర్ కమ్ముల
7 2018 ఫిదా[7] సాయిపల్లవి, వరుణ్ తేజ్ శేఖర్ కమ్ముల

సినిమా పంపిణీ

[మార్చు]
క్రమసంఖ్య సంవత్సరం సినిమా గమనిక
1 2004 ఆనంద్ నైజాం
2 2008 అష్టా చెమ్మా విదేశీ
3 2008 ఆవకాయ్ బిర్యానీ విదేశీ

మూలాలు

[మార్చు]
  1. "Archived copy". Archived from the original on 26 June 2012. Retrieved 18 January 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "Telugu cinema Review - Anand - Raja, Kamalini Mukherjee - Sekhar Kammula". www.idlebrain.com. Retrieved 18 January 2021.
  3. "Archived copy". Archived from the original on 17 November 2015. Retrieved 18 January 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "Telugu Cinema News | Telugu Movie Reviews | Telugu Movie Trailers - IndiaGlitz Telugu". IndiaGlitz.com. Archived from the original on 13 ఆగస్టు 2014. Retrieved 18 January 2021.
  5. "Avakai Biryani press meet - Telugu cinema - Kamal Kamaraju & Bindu Madhavi". www.idlebrain.com. Retrieved 18 January 2021.
  6. "Sekhar Kammula's "Life is Beautiful" USA schedules - idlebrain.com". www.idlebrain.com. Retrieved 18 January 2021.
  7. "Shekhar Kammula to cast newbies in his upcoming flick". www.newsminute.com. Retrieved 18 January 2021.

ఇతర లంకెలు

[మార్చు]