అనిల్ సుంకర
Appearance
అనిల్ సుంకర, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకుడు. ఇతడు నిర్మించిన దూకుడు సినిమా అనేక అవార్డులు గెలుచుకుంది.[1][2]
సినిమారంగం
[మార్చు]అనిల్ సుంకర, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నమో వెంకటేశ, 1 - నేనొక్కడినే, లెజెండ్, ఆగడు, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, హైపర్, లై మొదలైన సినిమాలను, ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బిందాస్, ఆహా నా పెళ్ళంట, యాక్షన్ 3D, జేమ్స్ బాండ్, రన్, ఈడోరకం ఆడోరకం, ఈడు గోల్డ్ ఎహె, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు, కిరాక్ పార్టీ, రాజుగాడు, సీత, చాణక్య మొదలైన సినిమాలను నిర్మించాడు. 2013లో యాక్షన్ 3D చిత్రానికి దర్శకత్వం వహించాడు. మహాసముద్రం సినిమా, ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ బయోపిక్ నిర్మాణ దశలో ఉన్నాయి.[3][4][5]
సినిమాలు
[మార్చు]నిర్మాతగా
క్రమసంఖ్య | సంవత్సరం | సినిమా పేరు |
---|---|---|
29 | 2021 | మహాసముద్రం |
28 | 2020 | సరిలేరు నీకెవ్వరు |
27 | 2019 | చాణక్య |
25 | 2019 | సీత |
24 | 2018 | రాజుగాడు |
23 | 2018 | కిరాక్ పార్టీ |
22 | 2017 | లై[6] |
21 | 2017 | అంధగాడు |
20 | 2017 | కిట్టు ఉన్నాడు జాగ్రత |
19 | 2016 | ఈడు గోల్డ్ ఎహె |
18 | 2016 | హైపర్ |
17 | 2016 | సెల్ఫీ రాజా |
16 | 2016 | ఈడోరకం ఆడోరకం |
15 | 2016 | రన్ |
14 | 2016 | కృష్ణ గాడి వీర ప్రేమ గాథ |
13 | 2015 | రాజు గారి గది |
12 | 2015 | జేమ్స్ బాండ్ |
11 | 2014 | ఆగడు |
10 | 2014 | పవర్ |
9 | 2014 | లెజెండ్ |
8 | 2014 | చందమామ కథలు[7] |
7 | 2014 | 1 - నేనొక్కడినే |
6 | 2013 | యాక్షన్ 3D |
5 | 2012 | వెన్నెల 1 1/2 |
4 | 2011 | దూకుడు |
3 | 2011 | ఆహా నా పెళ్ళంట |
2 | 2010 | నమో వెంకటేశ |
1 | 2010 | బిందాస్ |
- దర్శకుడిగా
- యాక్షన్ 3D (2013)
అవార్డులు
[మార్చు]- ఉత్తమ చిత్ర విభాగంలో సినీ'మా' అవార్డు (2012): దూకుడు
- ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు (2012): దూకుడు
- ఉత్తమ చిత్రంగా సైమా అవార్డు (2012): దూకుడు
- ఉత్తమ చిత్ర విభాగంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డు (2012): దూకుడు
- ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నంది అవార్డు (2013): దూకుడు
- తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చిత్ర పురస్కారం (2015): చందమామ కథలు
మూలాలు
[మార్చు]- ↑ "Donning the director's hat: Anil Sunkara". The Times of India. TNN. 15 January 2017. Retrieved 10 February 2021.
- ↑ Zinderman, Carly (24 December 2016). "Indian Filmmaker Anil Sunkara is Bringing an Indian Hero to American Audiences". JustLuxe. Retrieved 10 February 2021.
- ↑ "Anil Sunkara". Book My Show. Retrieved 10 February 2021.
- ↑ "Anil Sunkara never gifted me a villa: Raj Tarun". The Hans India. 2 March 2017. Retrieved 10 February 2021.
- ↑ "Anil Sunkara's Films: From the Missile Man of India to The Curse of the Billy Goat". Pop Culture Passionistas. 27 January 2017. Retrieved 10 February 2021.
- ↑ "He Gave Double Confirmation On LIE". Tupaki.com. 3 August 2017. Retrieved 10 February 2021.
- ↑ "Anil Sunkara to release 'Chandamama Kathalu'". Business Standard. IANS. 9 April 2014. Retrieved 10 February 2021.