డి.వి.వి. దానయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డి.వి.వి. దానయ్య
జననం
దాసరి వీర వెంకట దానయ్య

1961 ఏప్రిల్ 1
వృత్తిసినీ నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1993 - ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భరత్ అనే నేను
కెమెరామెన్ గంగతో రాంబాబు
నాయక్
ఆర్.ఆర్.ఆర్
దుబాయ్ శీను
పిల్లలుకల్యాణ్[1]

డి.వి.వి. దానయ్య తెలుగు సినిమా నిర్మాత. ఆయన 1992లో విడుదలైన జంబలకిడిపంబ సినిమా ద్వారా నిర్మాతగా సినీరంగంలోకి అడుగుపెట్టి, డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జులాయి, కెమెరామెన్ గంగతో రాంబాబు, భరత్ అనే నేను, ఆర్.ఆర్.ఆర్ లాంటి విజయవంతమైన ఎన్నో సినిమాలను నిర్మించాడు.[2]

డి.వి.వి. దానయ్య తన బ్యానర్ DVV ఎంటర్టైన్మెంట్స్ కింద నిర్మించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.[3]

నిర్మించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా నటి నటులు నిర్మాత సమర్పణ దర్శకుడు ఇతర విషయాలు
1992 జంబలకిడిపంబ నరేష్, ఆమని Yes ఇ.వి.వి. సత్యనారాయణ
1998 మావిడాకులు జగపతి బాబు, రచన Yes ఇ.వి.వి. సత్యనారాయణ
1999 సముద్రం జగపతి బాబు, సాక్షి శివానంద్ Yes కృష్ణవంశీ 3 నంది అవార్డులు అందుకున్న చిత్రం
2000 మనసున్న మారాజు రాజశేఖర్, లయ Yes ముత్యాల సుబ్బయ్య
2002 సీమ సింహం నందమూరి బాలకృష్ణ
సిమ్రాన్
రీమా సేన్
Yes రాంప్రసాద్
2003 శివమణి అక్కినేని నాగార్జున
రక్షిత
అసిన్
Yes పూరీ జగన్నాథ్
2003 జూనియర్స్ అల్లరి నరేష్, శేరిన్ Yes జె. పుల్లారావు
2003 ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి శ్రీకాంత్, ప్రభు దేవా, నమిత Yes జి. నాగేశ్వరరెడ్డి
2007 దేశముదురు అల్లు అర్జున్, హన్సికా మోట్వాని Yes పూరీ జగన్నాధ్ ఫిలింఫేర్ అవార్డు, నంది అవార్డు
2007 దుబాయ్ శీను రవితేజ, నయనతార Yes శ్రీను వైట్ల
2008 కృష్ణ రవితేజ, త్రిష Yes వి.వి. వినాయక్
2008 నేనింతే రవితేజ, శియా గౌతమ్ Yes పూరీ జగన్నాథ్ 3 నంది అవార్డ్స్
2009 ఓయ్! సిద్ధార్థ్
శామిలి
Yes ఆనంద్ రంగ
2010 వరుడు అల్లు అర్జున్
భానుశ్రీ మెహ్రా
Yes గుణశేఖర్ 3 నంది అవార్డ్స్
2012 జులాయి అల్లు అర్జున్
ఇలియానా
Yes త్రివిక్రమ్ శ్రీనివాస్
2012 కెమెరామెన్ గంగతో రాంబాబు పవన్ కళ్యాణ్
తమన్నా
Yes పూరి జగన్నాథ్
2013 నాయక్ రాం చరణ్ తేజ
కాజల్ అగర్వాల్
అమలా పాల్
Yes వి.వి.వినాయక్
2015 బ్రూస్ లీ రాం చరణ్ తేజ
రకుల్ ప్రీత్ సింగ్
కృతి కర్బంద
Yes శ్రీను వైట్ల
2017 నిన్ను కోరి నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి Yes శివ నిర్వాణ [4]
2018 భరత్ అనే నేను మహేష్ బాబు, కియారా అద్వానీ Yes కొరటాల శివ [5]
2019 వినయ విధేయ రామ  రాం చరణ్ తేజ, వివేక్ ఒబెరాయ్, కియారా అద్వానీ Yes బోయపాటి శ్రీను
2022 ఆర్.ఆర్.ఆర్ ఆర్.ఆర్.ఆర్ Yes ఎస్. ఎస్. రాజమౌళి

మూలాలు

[మార్చు]
  1. Sakshi (22 March 2022). "హీరోగా డీవీవీ దానయ్య తనయుడు ఎంట్రీ, డైరెక్టర్‌ ఎవరంటే!". Archived from the original on 5 April 2022. Retrieved 5 April 2022.
  2. HMTV (6 March 2022). "ఐదు భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్న 'ఆర్ఆర్ఆర్' నిర్మాత". Archived from the original on 5 April 2022. Retrieved 5 April 2022.
  3. https://www.thehansindia.com/cinema/big-win-rrr-bags-the-most-prestigious-oscars-2023-award-for-naatu-naatu-song-in-the-best-original-song-category-787563
  4. Today Bharat (24 February 2017). "నాని హీరోగా డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం పేరు 'నిన్ను కోరి'". Archived from the original on 5 April 2022. Retrieved 5 April 2022.
  5. Andhra Bhoomi (17 April 2018). "ఆ కల నెరవేరింది..! -- * నిర్మాత డి.వి.వి.దానయ్య". Archived from the original on 5 April 2022. Retrieved 5 April 2022.