భానుశ్రీ మెహ్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భానుశ్రీ మెహ్రా
Bhanu Sri Mehra at 60th South Filmfare Awards 2013.jpg
60వ దక్షిణ ఫిలింఫేర్ అవార్డు కార్యక్రమంలో భానుశ్రీ మెహ్రా (2013)
జననంనవంబర్ 19
అమృత్‌సర్, పంజాబ్, భారతదేశం
ఇతర పేర్లుభాను మెహ్రా
వృత్తినటి, ప్రచారకర్త
క్రియాశీలక సంవత్సరాలు2010– ప్రస్తుతం

భానుశ్రీ మెహ్రా భారతీయ చలనచిత్ర నటి మరియు ప్రచారకర్త.[1] 2010లో అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈవిడ తమిళ, పంజాబి, కన్నడ చిత్రాలలో నటించింది.

జననం - విద్యాభ్యాసం[మార్చు]

భానుశ్రీ నవంబర్ 19న పంజాబ్ లోని అమృత్‌సర్ లో జన్మించింది. మాస్ మీడియాలో డిగ్రీ పూర్తిచేసింది.

సినీరంగ ప్రస్థానం[మార్చు]

కొన్ని కంపెనీలకు ప్రచారకర్తగా నటించింది. బచ్నా ఎయ్ హసీనో అనే హిందీ చిత్రంలో అతిథి పాత్రను పోషించింది. 2010లో అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.

నటించిన చిత్రాల జాబితా[మార్చు]

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2008 బచ్నా ఎయ్ హసీనో మహి ఫ్రెండ్ హిందీ (అతిథి పాత్ర)
2010 వరుడు[2] దీప్తి తెలుగు
2011 ఉదయన్ మనిమేగలై తమిళం
2012 ప్రేమతో చెప్పనా తెలుగు
2013 ఫెర్ మామ్ల గడ్బడ్ గడ్బడ్ రూప్ పంజాబీ
2013 అంతా నీమాయ లోనే[3] తెలుగు
2013 మహారాజ శ్రీ గాలిగాడు తెలుగు
2013 లింగడు రామలింగడు[4] తెలుగు
2014 ఓ మై ప్యో సుర్వీన్ పంజాబీ
2014 గోవిందుడు అందరివాడేలే కౌసల్య చంద్రశేఖరరావు తెలుగు
2014 బ్రదర్ ఆఫ్ బొమ్మాళి ఉమాదేవి తెలుగు
2014 విజి మూడి యోసితాల్ మేఘ తమిళం
2014 అలా ఎలా?[5] తెలుగు
2015 పంజాబియాన్ దా కింగ్ పంజాబీ
2015 చిలుకూరి బాలాజీ[6] తెలుగు
2016 డీల్ రాజా కన్నడ
2016 సింబ తమిళం

మూలాలు[మార్చు]

  1. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "భానుశ్రీమెహ్రా , Bhanushri Mehra". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 8 June 2017.
  2. విశాలాంధ్ర. "మీడియాకు భానుశ్రీ మెహ్రా పరిచయం". Retrieved 8 June 2017. Cite news requires |newspaper= (help)[permanent dead link]
  3. ఆంధ్రావిల్లాస్. "నవదీప్ మాయ హైదరాబాద్లో..." andhravilas.net. Retrieved 8 June 2017.
  4. విశాలాంధ్ర. "'లింగడు-రామలింగడు'గా కృష్ణుడు". Retrieved 8 June 2017. Cite news requires |newspaper= (help)[permanent dead link]
  5. సాక్షి. "అలా ఏలా మూవీ స్టిల్స్". Retrieved 8 June 2017. Cite news requires |newspaper= (help)
  6. నమస్తే తెలంగాణ. "చిలుకూరు బాలాజీ మహిమలు". Retrieved 8 June 2017. Cite news requires |newspaper= (help)