జూనియర్స్
Appearance
జూనియర్స్ | |
---|---|
దర్శకత్వం | జె. పుల్లారావు |
నిర్మాత | జె. భగవాన్, డి.వి.వి. దానయ్య |
తారాగణం | అల్లరి నరేష్, షెరిన్ శృంగార్, తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్, వైజాగ్ ప్రసాద్, సుధాకర్ బేతా, జూనియర్ రేలంగి, గౌతంరాజు, బెనర్జీ, లక్ష్మీపతి |
సంగీతం | చక్రి |
విడుదల తేదీ | 24 జనవరి 2003 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జూనియర్స్ 2003, జనవరి 24న విడుదలైన తెలుగు చలనచిత్రం. జె. పుల్లారావు దర్శకత్వంలో అల్లరి నరేష్, షెరిన్ శృంగార్, తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్, వైజాగ్ ప్రసాద్, సుధాకర్ బేతా, జూనియర్ రేలంగి, గౌతంరాజు, బెనర్జీ, లక్ష్మీపతి తదితరులు నటించారు.[1] ఇది తమిళ చిత్రం తుళ్లువదో ఇళమై (2002)కి రీమేక్.
నటవర్గం
[మార్చు]- అల్లరి నరేష్
- షెరిన్ శృంగార్
- తనికెళ్ళ భరణి
- ప్రకాష్ రాజ్
- వైజాగ్ ప్రసాద్
- బేతా సుధాకర్
- జూనియర్ రేలంగి
- గౌతంరాజు
- బెనర్జీ
- లక్ష్మీపతి
పాటల జాబితా
[మార్చు]ప్రేయసి, గానం: హరిహరణ్ , కౌసల్య
నా గుండెల్లో , గానం: చక్రి, కౌసల్య
చెలియా చెలియా, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
చేసింది , గానం.కె కె ,. రవివర్మ , చక్రీ
నైట్ జోర్ , గానం . వసుంధరా దాస్, టిప్పు
హాల్లో హాల్లో, గానం.శంకర మహదేవన్ , కె ఎస్ చిత్ర.
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు: జె. పుల్లారావు
- నిర్మాత: జె. భగవాన్
- సంగీతం: చక్రి
- పాటలు: కందికొండ, సిరివెన్నెల, భాస్కరభట్ల
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "జునియర్స్". telugu.filmibeat.com. Retrieved 12 October 2017.