షెరిన్ శృంగార్
స్వరూపం
షెరిన్ శృంగార్ | |
---|---|
జననం | షెరిన్ శృంగార్ 1985 మే 5 |
ఇతర పేర్లు | షెరిన్, షిరిన్, శేరిన్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2002–ప్రస్తుతం |
పురస్కారాలు | 2003లో అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డు |
షెరిన్ శృంగార్ (జననం 1985 మే 5) భారతీయ నటి. ఆమె తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు భాషా చిత్రాలలో నటించింది.[1]
కన్నడ చిత్రం పోలీస్ డాగ్ (2002)తో అరంగేట్రం చేసిన ఆమె ధృవ (2002)లో ప్రధాన పాత్ర పోషింంచింది.[2] ఆమె తుళ్లువదో ఇలామై (2002), విజిల్ (2003) వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించింది.[3] 2019లో, ఆమె బిగ్ బాస్ తమిళ సీజన్ 3లో పాల్గొని 3వ రన్నరప్‌గా నిలిచింది.
2003లో వచ్చిన జూనియర్స్ సినిమాలో అల్లరి నరేష్తో జతకట్టి తెలుగు తెరకు ఆమె పరిచయం అయింది. ఇది తమిళ చిత్రం తుళ్లువదో ఇళమై (2002)కి రీమేక్.[4] ఆ తరువాత, కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన థ్రిల్లర్ సినిమా డేంజర్ (2005)లోనూ ఆమె నటించింది.[5]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సినిమా
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | నోట్స్ |
2002 | పోలీస్ డాగ్ | రేఖ | కన్నడ | |
ధృవ | రష్మీ | కన్నడ | ||
తుళ్లువదో ఇలామై | పూజ | తమిళం | ||
జయ | ప్రియా | తమిళం | ||
2003 | జూనియర్స్ | పూజ | తెలుగు | |
విద్యార్థి సంఖ్య 1 | అంజలి | తమిళం | ||
విజిల్ | మాయ / నాగ | తమిళం | ||
కోవిల్‌పట్టి వీరలక్ష్మి | సీత | తమిళం | ||
2005 | ప్రమాదం | రాధిక రెడ్డి | తెలుగు | |
2006 | మూన్నామథోరల్ | రహీల్ | మలయాళం | |
2007 | భూపతి | ఇసిరి | కన్నడ | |
ఊర్చగం | జెన్సీ | తమిళం | ||
హరీంద్రన్ ఒరు నిష్కలంకన్ | పూజా వాసుదేవన్ | మలయాళం | ||
2008 | భీమా | రంగమ్మ | తమిళం | ప్రత్యేక ప్రదర్శన |
మస్త్ మజా మాది | కన్నడ | ప్రత్యేక ప్రదర్శన | ||
2009 | యోగి | పద్దు | కన్నడ | |
2010 | సిహిగాలి | జీవీ | కన్నడ | |
2011 | పూవా తాళయ్య | ఈశ్వరి | తమిళం | |
2012 | ఎకె 56 | సింధు | కన్నడ | |
2015 | నాన్బెండ | ప్రీతి | తమిళం | |
TBA | రజనీ | TBA | తమిళం |
టెలివిజన్
[మార్చు]Year | Show | Role | Channel | Language | Notes |
---|---|---|---|---|---|
2019 | బిగ్ బాస్ తమిళ సీజన్ 3 | పోటీదారు | స్టార్ విజయ్ | తమిళం | 3వ రన్నరప్ |
బిగ్ బాస్ సీజన్ 3 కొండాట్టం | ప్రత్యేక ప్రదర్శన | ||||
2020 | డ్యాన్సింగ్ సూపర్ స్టార్స్ | న్యాయమూర్తి | |||
బిగ్ బాస్ తమిళ సీజన్ 4 | అతిథి | వర్చువల్ మీట్, అలాగే ఫినాలేలో ప్రదర్శన | |||
2023 | కుకు విత్ కోమాలి(సీజన్ 4) | పోటీదారు | ఎలిమినేట్ చేయబడింది |
మూలాలు
[మార్చు]- ↑ "Bigg Boss Tamil 3: From a ravishing model to a professional DJ, lesser known facts about contestant Sherin Shringar".
- ↑ "Tamil actress Sherin Shringar tests positive for Covid-19, urges people to stay safe".
- ↑ "11-07-02". Archived from the original on 2 March 2005.
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "జునియర్స్". telugu.filmibeat.com. Retrieved 12 October 2017.
- ↑ జి. వి, రమణ. "డేంజర్ సినిమా సమీక్ష". idlebrain.com. Retrieved 28 November 2017.