శివ నిర్వాణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివ నిర్వాణ
Shiva Nirvana.jpg
జననం
వృత్తిసినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు2017–ప్రస్తుతం

శివ నిర్వాణ (శివ శంకర్ లాలం), తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. నిన్ను కోరి (2017), మజిలీ (2019) సినిమాలకు దర్శకత్వం వహించాడు.

తొలి జీవితం[మార్చు]

శివ నిర్వాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరంలో జన్మించాడు. బి.ఎడ్.లో పట్టా సాధించి, రెండేళ్లపాటు బయాలజీ టీచర్‌గా పనిచేశాడు.

సినిమారంగం[మార్చు]

హైదరాబాదుకు వెళ్ళి, కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే అన పేరు చివర నిర్వాణ అని చేర్చుకున్నాడు.[2]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా దర్శకుడు రచయిత ఇతర వివరాలు మూలాలు
2017 నిన్ను కోరి Yes Yes [3]
2019 మజిలీ Yes Yes పాటల రచయిత
నృత్య దర్శకుడు
[4]
2021 టక్ జగదీష్ Yes Yes చిత్రీకరణ [5]

మూలాలు[మార్చు]

  1. kavirayani, suresh (2016-10-19). "Nivetha Thomas to romance Nani again". Deccan Chronicle. Retrieved 4 April 2021.
  2. "Interview with Shiva Nirvana about Ninnu Kori by Maya Nelluri - Telugu cinema director". idlebrain.com. Retrieved 2020-12-22.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Nani to collaborate with director Shiva Nirvana for Tuck Jagdish after their 2017 film Ninnu Kori - Entertainment News , Firstpost". Firstpost. 2019-12-03. Retrieved 2020-08-02.
  4. Chowdhary, Y. Sunita (2019-03-07). "Director Shiva Nirvana: Worth the transit". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-08-02.
  5. "Nani's next is 'Tuck Jagadish'". The Hindu. Special Correspondent. 2019-12-03. ISSN 0971-751X. Retrieved 2020-08-02.{{cite news}}: CS1 maint: others (link)

బయటి లింకులు[మార్చు]