జి. మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్
స్వరూపం
రకం | ప్రైవేటు |
---|---|
పరిశ్రమ | సినిమారంగం |
స్థాపన | 28 జనవరి 2014 ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్, హైదరాబాదు, తెలంగాణ [1] |
స్థాపకుడు | మహేష్ బాబు[2] |
విధి | నిర్మాణం[3] |
ప్రధాన కార్యాలయం | , భారతదేశం |
సేవ చేసే ప్రాంతము | భారతదేశం |
కీలక వ్యక్తులు | మహేష్ బాబు నమ్రతా శిరోద్కర్ |
ఉత్పత్తులు | సినిమాలు |
సేవలు | సినిమా నిర్మాణం |
యజమాని | మహేష్ బాబు[4] |
మాతృ సంస్థ | పద్మాలయా స్టూడియోస్ |
విభాగాలు | ఇందిరా ప్రొడక్షన్స్ కృష్ణ ప్రొడక్షన్స్ |
జి. మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. నటుడు కృష్ణ కుమారుడు మహేష్ బాబు 2015లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు.[5][6] ఈ సంస్థ నుండి తొలిసారిగా 2015లో శ్రీమంతుడు సినిమా నిర్మించబడింది.
చిత్ర నిర్మాణం
[మార్చు]సంవత్సరం | సినిమా | దర్శకుడు | భాష | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2015 | శ్రీమంతుడు | కొరటాల శివ | తెలుగు | మైత్రి మూవీ మేకర్స్ (సహ నిర్మాణం) | [7] |
2016 | బ్రహ్మోత్సవం | శ్రీకాంత్ అడ్డాల | తెలుగు | పివిపి సినిమా (సహ నిర్మాణం) | |
2020 | సరిలేరు నీకెవ్వరు | అనిల్ రావిపూడి | తెలుగు | ఎకె ఎంటర్టైన్మెంట్స్ (సహ నిర్మాణం) శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ |
|
2020 | మేజర్ | శశి కిరణ్ టిక్క | తెలుగు హిందీ |
సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఎ+ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ రిలీజింగ్ ఇంటర్నేషనల్ |
[8] |
మూలాలు
[మార్చు]- ↑ "G MAHESH BABU ENTERTAINMENT PRIVATE LIMITED". zaubacorp.com. Retrieved 19 January 2021.
- ↑ "Mahesh Babu starts a production house". idlebrain.com. 29 May 2015. Retrieved 19 January 2021.
- ↑ "Company Master Detail on G Mahesh Babu Entertainment Private Limited". allcompanydata.com. Retrieved 19 January 2021.[permanent dead link]
- ↑ "Mahesh Babu starts production house 'MB'". timesofap.com. Archived from the original on 30 మే 2015. Retrieved 19 January 2021.
- ↑ "It's official: Mahesh Babu Turns Producer". gulte.com. 29 May 2015. Retrieved 19 January 2021.
- ↑ "Mahesh Babu ventures into film production with Srimanthudu". indiaglitz.com. 29 May 2015. Archived from the original on 29 May 2015. Retrieved 19 January 2021.
- ↑ "Films, future and the family". Deccan Chronicle. 29 July 2015. Retrieved 19 January 2021.
- ↑ "Mahesh Babu to produce film on 26/11 martyr Major Sandeep Unnikrishnan". India Today. 28 February 2019. Retrieved 19 January 2021.