ఆర్కా మీడియా వర్క్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్కా మీడియా వర్క్స్
రకంప్రైవేటు
పరిశ్రమసినిమారంగం
స్థాపనహైదరాబాదు (2001)
ప్రధాన కార్యాలయం
కీలక వ్యక్తులు
శోభు యార్లగడ్డ
దేవినేని ప్రసాద్
ఉత్పత్తులుసినిమా, టివి నిర్మాణం
వెబ్‌సైట్ఆర్కా మీడియా వర్క్స్

ఆర్కా మీడియా వర్క్స్, తెలుగు సినీ, టివి నిర్మాణ సంస్థ.[1][2] శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ 2001లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించారు.[3] తెలుగు సినిమా, టెలివిజన్ రంగాలలో నిర్మాణాలకు ఈ సంస్థ పేరుగాంచింది. [4]

చిత్ర నిర్మాణం

[మార్చు]
సంవత్సరం సినిమా నటులు దర్శకుడు భాష గమనికలు
2009 సవారీ శ్రీనగర్ కిట్టి, రఘు ముఖర్జీ, కమలిని ముఖర్జీ, సుమన్ రంగనాథన్ జాకబ్ వర్గీస్ కన్నడ తెలుగు చిత్రం గమ్యం రీమేక్
ఉషాకిరణ్ మూవీస్ (సహ నిర్మాణం)
2010 వేదం అల్లు అర్జున్, మనోజ్ మంచు, అనుష్క శెట్టి, లేఖా వాషింగ్టన్, దీక్షా సేథ్ జాగర్లమూడి రాధాకృష్ణ తెలుగు
2010 మర్యాద రామన్న సునీల్, సలోని ఎస్. ఎస్. రాజమౌళి
2011 అనగనగా ఓ ధీరుడు సిద్ధార్థ్, శ్రుతి హాసన్, మంచు లక్ష్మి, హర్షిత ప్రకాష్ కోవెలముడి డిస్నీ ఇండియా, డిస్నీ వరల్డ్ సినిమా, ఎ బెల్లీఫుల్ ఆఫ్ డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ప్రెజెంట్స్ (సహ నిర్మాణం)
2011 పంజా పవన్ కళ్యాణ్, సారా-జేన్ డయాస్, అంజలి లావానియా విష్ణువర్ధన్ సంఘమిత్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ (సహ నిర్మాణం)
2015 బాహుబలి:ద బిగినింగ్ ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, తమన్నా, రమ్యకృష్ణ ఎస్.ఎస్.రాజమౌళి తెలుగు
విజేత: ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చిత్ర పురస్కారం
2017 బాహుబలి 2: ది కన్ క్లూజన్ ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, తమన్నా, రమ్యకృష్ణ
2020 ఉమామహేశ్వర ఉగ్రరూపస్య [5] సత్యదేవ్ కంచరాన, హరి చందన వెంకటేష్ మహా తెలుగు మలయాళ చిత్రం మహేషింతే ప్రతికారం రీమేక్
మహాయాన మోషన్ పిక్చర్స్ (సహ నిర్మాణం)

టెలివిజన్ నిర్మాణాలు

[మార్చు]
సంవత్సరం కార్యక్రమం నటులు దర్శకుడు భాష ఛానల్ ఇతర వివరాలు
2003 సాచ్ హోంజ్ సాప్నీ హిందీ ఈటివి నెట్‌వర్క్
2003 భాగ్య బిధాత ఒడియా ఈటివి ఒరియా
2004 అంజలి సిరి సనీల్ వర్మ కన్నడ ఈటివి కన్నడ
2005 సంస్కార్ ఒరియా ఈటివి ఒరియా
2005 మనే ఒండు మూరు భగిలు వనితా వాస్ శ్రీనివాసరావు కన్నడ ఈటివి కన్నడ
2006 మల్లీశ్వరి యాట సత్యనారాయణ, రాధాకృష్ణ తెలుగు జీ తెలుగు
2007 చంద్రముఖి నిరుపమ్‌ పరిటాల, మంజుల పరిటాల, ప్రీతి నిగమ్ యాట సత్యనారాయణ
కె. రాహుల్ వర్మ
తెలుగు ఈటివి తెలుగు
2008 బండే బరుతవకాలా రాజేష్, సిరి, జ్యోతి డి. మంజునాథ కన్నడ ఈటివి కన్నడ
2008 శ్రీ శివనారాయణ తీర్థులు యాట సత్యనారాయణ తెలుగు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్
2009 అటైనా పాటినా తెలుగు ఈటివి తెలుగు
2009 మనసు చూడ తరమా అనంత్ నాధ్ మల్లిలేని రాధాకృష్ణ తెలుగు ఈటివి తెలుగు
2010 శుభమంగళ హరీష్, రంజిత, జయేశ్వరి హయవదన్ కన్నడ ఈటివి కన్నడ
2010 బడా ఘరా బడా గుమారా కథ ఒరియా ఈటివి ఒరియా
2011 హై టెన్షన్ బెంగాళీ ఈటివి నెట్‌వర్క్
2011 హై టెన్షన్ మరాఠి ఈటివి నెట్‌వర్క్
2011 ప్రీతి ఇల్లాడ మేలే అనంత్ నాగ్, శ్రుతి నాయుడు వినుబ్ కన్నడ
2012 దీపావు నిన్నడే గాలియు నిన్నడే హరిష్, నేహ డి. రవి కన్నడ ఈటివి కన్నడ
2012 సిఖరం కొణిదెల నాగేంద్రబాబు, భవానీ శంకర్, పద్మ చౌదరి, షీలా సింగ్, వర్షిని రాధా కృష్ణ తెలుగు ఈటివి తెలుగు
2013 దానవ్ హంటర్స్ హిందీ ఎపిక్ ఛానల్
2014 అగ్నిసాక్షి విజయ్ సూర్య, వైష్ణవి మైసూరు మంజు కన్నడ కలర్స్ కన్నడ
2014 మేఘమాల తెలుగు ఈటివి తెలుగు
2017–ప్రస్తుతం బాహుబలి: ది లాస్ట్ లెజెండ్స్ విరాజ్ అధవ్, మనోజ్ పాండే, సమయ్ రాజ్ ఠక్కర్, మణిని మిశ్రా ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు అమెజాన్ ప్రైమ్ వీడియో బాహుబలి:ద బిగినింగ్, బాహుబలి 2: ది కన్ క్లూజన్ (యానిమేటెడ్)
గ్రాఫిక్ ఇండియాతో సహ నిర్మాణం[6]
2018 సీతా వల్లభ జగనాథ్ చంద్రశేఖర్, సుప్రీత సత్యనారాయణ మైసూరు మంజు కన్నడ కలర్స్ కన్నడ
బాహుబలి:బిఫోర్ ద బిగినింగ్ హిందీ, తమిళం, తెలుగు నెట్‌ఫ్లిక్స్ బాహుబలిలో రెండవ సిరీస్ (ఫ్రాంచైజ్)

అవార్డులు

[మార్చు]
క్రమసంఖ్య అవార్డు సంవత్సరం విభాగం నామిని ఫలితం
1 నంది అవార్డులు 2010 ఉత్తమ చలన చిత్రం (బంగారు నంది) వేదం గెలుపు
2 2010 ఉత్తమ పాపులర్ ఫీచర్ ఫిల్మ్ మర్యాద రామన్న గెలుపు
3 దక్షిణ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2010 ఉత్తమ చటన చిత్రం-తెలుగు వేదం గెలుపు
4 జాతీయ చిత్ర పురస్కారాలు 2015 జాతీయ ఉత్తమ చలన చిత్రం బాహుబలి:ద బిగినింగ్ గెలుపు
5 మెల్బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2017 టెల్స్ట్రా పీపుల్స్ ఛాయిస్ అవార్డు బాహుబలి 2: ది కన్ క్లూజన్ గెలుపు

మూలాలు

[మార్చు]
  1. Cain, Rob. "'Baahubali' Producer Shobu Yarlagadda Explains How It Was Done".
  2. Escobedo, Joe. "Transmedia Will Shape The Future Of Hollywood And Fortune 500 Firms".
  3. "Chitchat with Shobu Yarlagadda". idlebrain.com. 22 July 2010. Retrieved 19 January 2021.
  4. "Arka Media Works". 84ideas.com. Archived from the original on 27 November 2012. Retrieved 19 January 2021.
  5. "Venkatesh Maha's next 'Uma Maheshwara Ugra Roopasya' is a remake - Times of India". The Times of India. Retrieved 19 January 2021.
  6. "Baahubali The Lost Legends animation series launched, to have new stories about characters and reveal hidden secrets". Indian Express Limited. 19 April 2017. Retrieved 19 January 2021.

ఇతర వివరాలు

[మార్చు]