దేవినేని ప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవినేని ప్రసాద్
జననం
వృత్తిసినీ నిర్మాత

దేవినేని ప్రసాద్ ఒక ప్రముఖ సినీ నిర్మాత. ఆర్కా మీడియా వర్క్స్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు.[1][2] పల్లకిలో పెళ్ళికూతురు, పంజా, మర్యాద రామన్న, వన్స్ అపాన్ ఎ వారియర్, వేదం, బాహుబలి:ద బిగినింగ్ లాంటి సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించాడు.[3][4]

కెరీర్[మార్చు]

2010 లో ఆయన నిర్మించిన మర్యాద రామన్న సినిమా నంది ఉత్తమ చిత్రం పురస్కారం అందుకుంది.[5] 2015 లో శోభు యార్లగడ్డతో కలిసి నిర్మించిన బాహుబలి చిత్రం భారతదేశంలో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది.[6][7][8]

పురస్కారాలు[మార్చు]

  • బాహుబలి చిత్రానికిగాను జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం
  • మర్యాద రామన్న సినిమాకు నంది ఉత్తమ చిత్ర పురస్కారం
  • 2010 లో వేదం సినిమాకు ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారం

ఆదాయపు పన్ను శాఖ దాడులు[మార్చు]

నవంబరు 11, 2016 న ఆదాయపు పన్ను శాఖ బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్, వారి సంస్థ యైన ఆర్కా మీడియా వర్క్స్ కార్యాలయాలపై సోదాలు నిర్వహించింది.[9]

మూలాలు[మార్చు]

  1. "Hindustan Times". Archived from the original on 2018-12-26. Retrieved 2016-11-16.
  2. "Times of India".
  3. Pilla, Vidhi Choudhary Viswanath (14 July 2015). "Audacious gamble pays off for producers of Baahubali".
  4. "Baahubali's team gets a rare honour". The Times of India. 21 May 2014. Retrieved 19 July 2014.
  5. "SS Rajamouli about Maryada Ramanna interview - Telugu Cinema interview - Telugu film director".
  6. Mike McCahill. "Baahubali: The Beginning review – fantastic bang for your buck in most expensive Indian movie ever made". the Guardian.
  7. Sangeetha Devi Dundoo. "Baahubali review: A little more, a little less". The Hindu.
  8. "Bahubali First Day Box Office". Archived from the original on 2016-05-07. Retrieved 2016-11-16.
  9. "Black money crackdown: Office of Baahubali producers Sobhu Yarlagadda, Prasad Devineni raided by IT". financialexpress.com. Financial Express. Retrieved 16 November 2016.

బయటి లింకులు[మార్చు]