ది ఫ్యామిలీ మ్యాన్ (వెబ్ సిరీస్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది ఫ్యామిలీ మ్యాన్ (వెబ్ సిరీస్)
The Family Man.jpeg
వర్గంథ్రిల్లర్ ఫిక్షన్
రూపకర్తరాజ్ నిడిమోరు
కృష్ణ డీకే
రచయితరాజ్ నిడిమోరు
కృష్ణ డీకే
సుమన్ కుమార్
డైలాగ్స్:
సుమిత్ అరోరా
సుమన్ కుమార్
దర్శకత్వంరాజ్ నిడిమోరు
కృష్ణ డీకే
తారాగణం
సంగీత దర్శకుడుకేతన్ సొద
మూల కేంద్రమైన దేశం భారతదేశం
వాస్తవ భాషలుహిందీ
ఎపిసోడ్ల సంఖ్య10 (List of episodes)
నిర్మాణం
నిర్మాతలురాజ్ నిడిమోరు
కృష్ణ డీకే
సంపాదకులుసుమీత్ కోటియా
సినిమాటోగ్రఫీఅజిమ్ మూలాన్
నిగమ్ బొంజాన్
మొత్తం కాల వ్యవధి38-53 నిముషాలు
ప్రొడక్షన్ సంస్థ(లు)డి2ఆర్ ఫిలిమ్స్
పంపిణీదారులుప్రైమ్ వీడియో
ప్రసారం
వాస్తవ ప్రసార ఛానల్అమెజాన్‌ ప్రైమ్ వీడియో
చిత్ర రకం4K UHD
Original airingసీజన్ 1:
2019 సెప్టెంబరు 20 (2019-09-20)

ది ఫ్యామిలీ మ్యాన్ హిందీలో విడుదలైన యాక్షన్ త్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ 20 సెప్టెంబర్ 2019న అమెజాన్‌ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది. [1]

నిర్మాణం[మార్చు]

ఈ వెబ్ సిరీస్ జూన్ 2018లో అనౌన్స్ చేశారు. ఈ సిరీస్ షూటింగ్ మొత్తం ముంబై, ఢిల్లీ, కోచి, కాశ్మీర్, లడఖ్ నగరాల్లో మే 2019 వరకు పూర్తి చేశారు. ఈ వెబ్ సిరీస్ ను 20 సెప్టెంబర్ 2019న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.

నటీనటులు[మార్చు]

 • మనోజ్ బాజ్‌పాయ్ - శ్రీకాంత్ తివారి, సీక్రెట్ ఏజెంట్, సీనియర్ అనలిస్ట్ టి.ఏ.ఎస్.సి [2]
 • ప్రియమణి - సుచిత్ర ఇయ్యర్ తివారి, శ్రీకాంత్ భార్య
 • సమంత అక్కినేని - రాజలెక్ష్మి చంద్రన్ (రాజి), ఎల్.టి.టి.ఈ టెర్రరిస్ట్‌ (సీజన్ 2)
 • రోహిత్ సుక్హ్వాని - షాయేల్
 • శారీబ్ హష్మీ - జేకే తాల్పడే, శ్రీకాంత్ షా ఉద్యోగి - టి.ఏ.ఎస్.సి
 • నీరజ్ మాధవ్ - మూస రెహమాన్ (ఆల్ కత్తిల్) (సీజన్ 1)
 • కిషోర్ - ఇమ్రాన్ పాషా
 • గుల్‌ పనాగ్‌ - సలోని , శ్రీకాంత్ కమాండింగ్ ఆఫీసర్
 • అసిఫ్ బాస్రా
 • శ్రేయ ధన్వానంతరీ - జోయా

మూలాలు[మార్చు]

 1. "The Family Man Co-Creator Raj Nidimoru Answers All Your Burning Questions In A Spoiler Filled Discussion About The Amazon Prime Video Show". Film Companion (in ఇంగ్లీష్). 2019-09-24. Retrieved 2021-01-20.
 2. TheQuint (20 September 2019). "The Family Man: Never a Dull Moment In Manoj Bajpayee's Wacky Show" (in ఇంగ్లీష్). Retrieved 15 May 2021.